shivaji( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Shivaji new movie: శివాజీ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మోషన్ పోస్టర్ వచ్చింది చూశారా..

Shivaji new movie: కోర్టు సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరో శివాజీ హీట్ పందాను అలాగే కొనసాగిస్తున్నారు. తాజాగా మరో సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ తన ఓన్ ప్రొడక్షన్ బేనర్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శివాజీకి జోడీగా లయ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌గా రూపొందుతున్న ఈ థ్రిల్లర్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి.

Read also-Nara Rohit wedding: నారా రోహిత్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్-రైటర్ సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించే ఈ చిత్రం, వారి రెండో వెంచర్. మ్యూజిక్ మాస్టర్ రంజిన్ రాజ్ హృదయానికి హత్తుకునే మెలడీలతో, సినెమాటోగ్రాఫర్ రిత్విక్ రెడ్డి విజువల్ స్పెక్టాకల్‌తో, బాలు మనోజ్ ఎడిటింగ్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు ప్రసాద్ లింగం, ధీరజ్.పి; కో-డైరెక్టర్ గుడివాక శివకుమార్చ ప్రొడక్షన్ కంట్రోలర్ బాలాజి శ్రీను కరెడ్ల, వంశీ-శేఖర్ – అందరూ కలిసి ఈ సినిమాను అందరూ మెప్పించేలా తీసుకొస్తున్నారు. కథలో కుటుంబ రక్షణ, సత్యం-న్యాయం థీమ్స్ ప్రధానం, కానీ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో సస్పెన్స్ తో కథ సాగనుంది.

Read also-24 crafts: ఇండియన్ సినిమాల్లో 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసా.. అవి ఏంటంటే?

ఇందులో శివాజీ పంచాయతీ సెక్రటరీగా ఎంట్రీ గా నటించనున్నారు. ఆయన సత్యం కోసం పోరాడే ధైర్యవంతుడు. కుటుంబాన్ని రక్షించాలనే ఫైటర్. అతని ఇన్‌టెన్స్ ఎక్స్‌ప్రెషన్స్ మీ స్క్రీన్‌ను షేక్ చేస్తాయి! ఫిమేల్ లీడ్ గా లయ నటించనున్నారు. గృహిణి ఔటర్ లుక్, కానీ ఇన్నర్ క్రిమినల్ ఇన్‌స్టింక్ట్స్‌తో డ్యూయల్ రోల్. కుటుంబం కోసం ఏదైనా చేస్తాననే ఆమె లయ మళ్లీ క్వీన్ మోడ్‌లో కనిపించనున్నారు. సపోర్టింగ్ స్టార్స్ లో అలీ కామెడీ టైమింగ్‌తో లాఫ్టర్ రిల్స్, ధనరాజ్-ప్రిన్స్ యాక్షన్ బ్యాకప్, జబర్దస్త్ ఎమ్మాన్యువల్, రాజ్ తిరందాసు, కారణ్, రోహణ్. ఈ ఎన్సాంబుల్, ఎమోషన్స్‌ను హైట్ చేస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!