Samantha ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Samantha: న్యూ బిగినింగ్స్ అంటూ రాజ్ నిడిమోరుతో సమంత పోస్ట్.. గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంత కాలం నుంచి డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో ప్రేమాయణం నడుపుతున్నట్లు ఎన్నో వార్తలు వచ్చాయి. అంతేకాదు, నాగచైతన్య శోభిత పెళ్లి తర్వాత నుంచి డైరెక్టర్ రాజ్ తో సమంత క్లోజ్ గా ఉంటుంది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే రుమార్లు నిజమే అన్నట్లు అనిపిస్తుంది. ఇక ఆమె మాజీ భర్త రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు. చైతూ , శోభితతో సీక్రెట్ గా ఎఫైర్ నడిపి 2024 లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

Also Read: Pallavi Prashanth: కూరగాయలు అమ్ముతున్న పల్లవి ప్రశాంత్.. రావాలమ్మో అంటూ కేకలు.. వీడియో వైరల్

అయితే, తాజాగా శుభం అనే కొత్త చిత్రంతో నిర్మాతగా మారి సమంత మన ముందుకొస్తుంది. దీంతో, సామ్ ప్రస్తుతం, వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉంది . ఇక ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ రిలీజ్ కూడా కొద్దీ సమయమే ఉండడంతో తాజాగా న్యూ బిగినింగ్స్ అంటూ రాజ్ నిడిమోరుతో దిగిన ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. కొందరు రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం, దీనికి సంబందించిన ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read:  Operation Sindoor: మోదీకి చెప్పుకో అన్నారు.. చెప్తే ఏడుస్తున్నారు.. ఇదేం విచిత్రమో!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!