Samantha ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Samantha: ఆ వేదిక పై ” ఏం మాయ చేసావే ” మూవీని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న సమంత

Samantha : సమంత, నాగ చైతన్య కలిసి జంటగా నటించిన సినిమా ” ఏం మాయ చేసావే “. ఈ మూవీ నుంచే వీరిద్దరూ స్నేహితులు అయ్యారు. అలా స్నేహ బంధం ప్రేమగా మరి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే, నాలుగేళ్ళు కూడా కలిసి ఉండలేకపోయారు. వీళ్ళు విడిపోయిన తర్వాత ఎన్నో ప్రశ్నలు? ఇప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు విడిపోయారో సరైన కారణం ఇంత వరకు బయటకు రాలేదు. అయితే, వీరిద్దరూ ఎందుకు విడిపోయారో ఇండస్ట్రీలో కొందరికి తెలుసని అంటున్నారు. అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ జంట విడిపోయి అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు. అయితే, తాజాగా సామ్ నాగ చైతన్యతో చేసిన సినిమాని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

అమెరికాలో జరిగిన Tana – 2025 కాన్ఫరెన్స్ లో సమంత ఎమోషనల్ అయ్యారు. Tana గురించి ప్రతి ఏడాది వింటూనే ఉంటున్నాం. నా మొదటి సినిమా నుంచి మీరు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ సంధర్భంగా సామ్ ” ఏం మాయ చేసావే ” సినిమాను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ” నేను నా జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా తెలుగు ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తా.. ఎందుకంటే నా మొదటి సినిమా నుంచి మీరు నన్ను సప్పోర్ట్ చేస్తున్నారు. మీరు ఎంత దూరంగా ఉన్నా నా మనసుకు చాలా దగ్గరగా ఉంటారు ” అంటూ చాలా ఎమోషనల్ అయింది.

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!