Rashi Khanna: స్టార్ బ్యూటీ రాశి ఖన్నా ఈ మధ్య పూర్తిగా బిజీగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా వరుస అవకాశాలు అందుకుంటూ ఆమె కెరీర్ రాకెట్ లా దూసుకెళ్తోంది. ఇటీవలే ఆమె హీరోయిన్‌గా నటించిన తాజా తెలుగు చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా రాశి నటనకు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఇక బాలీవుడ్ వైపున కూడా రాశి ఖన్నా అదే జోరులో సాగుతోంది. ఆమె నటించిన ‘120 బహదూర్’ సినిమాలో రాశి చేసిన పాత్ర కొంచెం భిన్నంగా, రెగ్యులర్ రోల్స్‌కి భిన్నంగా ఉండటంతో మంచి ప్రశంసలు అందుతున్నాయి.
ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. “నేను సౌత్‌లో చాలా కమర్షియల్ సినిమాలు చేశాను. అందుకే హిందీలో మాత్రం కథా బలం ఉన్న సినిమాలు చేయాలని చూస్తున్నాను. కమర్షియల్ సినిమాలు కూడా ఇష్టమే, కానీ వాటికి కూడా ఓ పరిమితి ఉంటుంది. ఏ పాత్ర చేసినా మనకు కంఫర్ట్‌గా ఉండాలి. ఒకవేళ ఆ పాత్ర నా వ్యక్తిగత పరిమితులను దాటుతుంది అనిపిస్తే నేను వెంటనే నో చెప్తాను. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఓ కంఫర్ట్ జోన్ ఉంటుంది. అందుకే ఆ విషయంలో ఎవరినీ జడ్జ్ చేయకూడదు,” అని రాశి స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. “ నేను సౌత్‌లో చాలా కమర్షియల్ సినిమాలు చేశాను. అందుకే హిందీలో మాత్రం కథా బలం ఉన్న సినిమాలు చేయాలని చూస్తున్నాను. కమర్షియల్ సినిమాలు కూడా ఇష్టమే, కానీ వాటికి కూడా ఓ పరిమితి ఉంటుంది. ఏ పాత్ర చేసినా మనకు కంఫర్ట్‌గా ఉండాలి. ఒకవేళ ఆ పాత్ర నా వ్యక్తిగత పరిమితులను దాటుతుంది అనిపిస్తే నేను వెంటనే నో చెప్తాను. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఓ కంఫర్ట్ జోన్ ఉంటుంది. అందుకే ఆ విషయంలో ఎవరినీ జడ్జ్ చేయకూడదు. ” అని రాశి స్పష్టం చేసింది.

