prabhas kannappa
ఎంటర్‌టైన్మెంట్

Kannappa : సమ్మర్ కానుకగా ‘కన్నప్ప’… ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్కెక్కించే అంశమిదే

స్వేచ్ఛ, సినిమా: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రభాస్ మినహా అందరి క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఉన్నపటికీ ప్రభాస్ చాలా కీలకం కానున్నాడు. విష్ణుతో పాటు అక్షయ్ కుమార్, మోహన్ లాల్ , మోహన్ బాబు వంటి లెజెండరీ నటులు నటిస్తున్న సినిమాలో ప్రభాస్ ఎందుకు అంత కీలకం కానున్నాడు అనేది ఆసక్తికర అంశంగా మారింది.

అయితే అభిమానులకు కిక్కెక్కించే న్యూస్ ఏంటంటే శివుడి పాత్ర కంటే ప్రభాస్ పోషిస్తున్న నందీశ్వరుడి (బసవయ్య) నిడివే కన్నప్ప (Kannappa) సినిమాలో ఎక్కువ సేపు కనిపించనుందట. 20-30 నిమిషాల మేరకు ప్రభాస్ స్క్రీన్ పై కనిపించనున్నాడు. అలాగే ప్రభాస్ ఇంట్రోనే ఒక సాంగ్ తో ప్రారంభించనున్నారట. ఈ పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ వహించారు. ఇందులో ప్రభాస్ చాలా డివోషనల్గా కనిపించనున్నారు. మహాశివరాత్రి రోజు ప్రభాస్ లుక్ రివీల్ చేసే ఛాన్స్ ఉంది. ప్రభాస్ పాత్ర గురించి విష్ణు గుట్టుగానే ఉన్నా.. లుక్ ఇంటర్నెట్ లో లీక్ కావడం ఆందోళన కలిగించింది.

Just In

01

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్