Om Shanti Shanti Shanti Review: దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న తరుణ్ భాస్కర్, నటుడిగానూ తన సత్తా చాటుకుంటున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ ఆర్టికల్లో చూద్దాం. ఈ సినిమా కథ ఒక మధ్యతరగతి యువకుడి చుట్టూ తిరుగుతుంది. జీవితంలో శాంతిని కోరుకునే హీరో, అనుకోని పరిస్థితుల్లో ఎదురయ్యే గందరగోళాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అతను చేసిన ప్రయాణమే ఈ సినిమా ఇతివృత్తం. ఇది ఒక పక్కా అర్బన్ కామెడీ డ్రామా. మరి ట్విటర్ లో ఈ సినిమా గురించి ఏం అనుకుంటున్నారో చూసేద్దామా.
Read also-Vishwambhara: ‘విశ్వంభర’ మూవీ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన చిరు.. ఎప్పుడంటే?
Full ga navvukunna movie antha 😂😂
Tharun eesha madya fight scene ayithey 👌🏻😂😂
Brahmaji one liners ayithey maddd asalu…
Thoroughly enjoyed….
Overall : 4/5#OmShantiShantiShantihi pic.twitter.com/HpjsIQlwhs— TYLERDURDEN (@tyler_og1) January 29, 2026
Review #OmShantiShantiShantihi – 3/5 ⭐️
తెలుగు లో రీమేక్ అనగానే కాస్త భయం ఉంటుంది… “ఇది ఎలా చేస్తారు?” అని.⁰కానీ సినిమా అయిపోయాక ఆ భయం పూర్తిగా పోయింది. ఇది రీమేక్ అన్న విషయాన్నే మన మైండ్ నుంచి తీసేసేలా, కంప్లీట్ తెలుగు సినిమాగా తీర్చిదిద్దారు.⁰దర్శకుడు @ARSajeev2794 గారి… pic.twitter.com/OLIwf1Woty
— Swaasthi (@swaasthi) January 28, 2026
Naidu garu Hit kotesar andi… 👍
Rating: 3.5/5#OmShantiShantiShantihi pic.twitter.com/KKxyN6jxNz— Krish Reddy (@urskrishreddy10) January 30, 2026

