Samantha ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Samantha: నాగ చైతన్య నా ఫస్ట్ లవ్ అంటూ మళ్లీ ఓపెన్ అయిన సమంత

Samantha: సమంత, నాగ చైతన్య ప్రేమించి, పెళ్లి చేసుకుని విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, వీళ్ళు విడిపోతారని అస్సలు అనుకోలేదు. కానీ, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ లవ్ లీ కపుల్ విడిపోయి పెద్ద షాక్ ఇచ్చారు. అయితే, తాజాగా సమంతకి సంబందించిన పాత వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఆమె చెప్పిన మాటలు వింటే .. ఇద్దరూ కలిసి ఉంటే చాలా బాగుండేదని అనుకునే వాళ్ళు. ఇంతకి ఆ వీడియోలో ఆమె ఏం మాట్లాడిందో ఇక్కడ తెలుసుకుందాం ..

Also Read: Salman Khan: సల్మాన్ ఖాన్ నన్ను చాలా టార్చర్ చేశాడు.. చీప్ బిహేవియర్ అంటూ చిరంజీవి బ్యూటీ సంచలన కామెంట్స్?

సమంతను ఫస్ట్ లవ్ గురించి అడిగితే.. నా ఫస్ట్ లవ్ చై.. నాగ చైతన్య అక్కినేని అని చెప్పింది. వాస్తవానికి దాని కంటే, ముందు హీరో సిద్దార్ధ కూడా ఉన్నాడు. ఆయన కదా ఫస్ట్ లవ్.. కానీ, ఎవరూ ఊహించని విధంగా నాగ చైతన్య పేరు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే, ఆ వీడియో పాతది కావడంతో అప్పట్లో వీరిద్దరూ భార్య భర్తలు కాబట్టి.. ఆ ప్రేమ తోనే అలా చెప్పి ఉంటాది. అది, ఇప్పుడు వైరల్ కావడంతో ఫ్యాన్స్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

Also Read:  Manchu Vishnu on Dil Raju: దిల్ రాజు నా సినిమా చూసి బాగలేదు అన్నాడు.. ఎమోషల్ అవుతూ చెప్పిన మంచు విష్ణు

Just In

01

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు