og ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

OG Movie: ఓజీ లో ఆ హీరోయిన్ కి ఘోర అవమానం .. ఆమెను ఎడిటింగ్ లో తీసేశారా?

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఒక రోజు ముందే వేసిన ప్రీమియర్ షోల నుంచే ఈ మూవీ మంచి టాక్ అందుకోవడంతో జోరుగా దూసుకుపోతోంది. కానీ, కొన్ని చోట్ల మాత్రం మిక్స్డ్ టాక్ తో నడుస్తుంది. ఫ్యాన్స్ ఆకలి ఈ సినిమాతో తీరుతుందని అనుకున్నారు. కానీ, అక్కడ అంత లేదని అంటున్నారు.

Also Read: Operation Numkhor: భారతదేశంలోకి అక్రమంగా లగ్జరీ కార్ల తరలింపులో కదులుతున్న డొంక – లిస్ట్‌లో ప్రముఖ నటులు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో, స్టైలిష్‌గా, పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో చూపించారు. దీంతో, ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. సినిమాలో ఎన్నో ఆకర్షణీయమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కథను చూస్తుంటే స్పెషల్ సాంగ్‌ పెట్టే ఛాన్స్ లేనట్లు అనిపిస్తుంది.

Also Read: Ambati Rambabu comments: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాపై అంబటి రాంబాబు కామెంట్స్ వైరల్.. ఏమన్నాడంటే?

ఈ చిత్రంలో OG రిలీజ్ కి ముందు స్పెషల్ సాంగ్ ఒకటి ఉందని, ఆ పాటలో హీరోయిన్ నేహశెట్టి పెర్ఫార్మ్ చేసిందనే వార్తలు చాలా వచ్చాయి. నేహా శెట్టి కూడా ఇటీవలే ఓ ఈవెంట్లో చెప్పింది. దీనిలో ఓ స్పెషల్ పాట ఉంటుందని భావించారు. సినిమా కథాంశం చూస్తే స్పెషల్ సాంగ్‌కు అవకాశమే లేదు అందుకే దాన్ని ఎడిటింగ్‌లో తొలగించినట్లు భావిస్తున్నారు. అయితే, దీని గురించి నేహా శెట్టి స్వయంగా చెప్పడంతో.. ఒక స్పెషల్ సాంగ్‌ను ఖచ్చితంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ పాటను ఓటీటీలో లేక యూట్యూబ్‌లో విడిగా రిలీజ్ చేస్తారేమో చూడాలి.

Also Read:  Nodha Hospital: నోద హాస్పిటల్‌లో మళ్లీ ఆపరేషన్ వికటించిందా?..పేషెంట్ల ప్రాణాలు సైతం లెక్కలో లేనట్టేనా?

Just In

01

Gold Price Today: అతి భారీగా పెరిగి బిగ్ షాకిచ్చిన గోల్డ్ రేట్స్?

SEBI Warning: మెరిసే ప్రతి పెట్టుబడి సురక్షితం కాదు.. డిజిటల్ గోల్డ్‌పై జాగ్రత్త.. SEBI హెచ్చరిక

RV Karnan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం: ఎన్నికల అధికారి కర్ణన్

Bigg Boss Malayalam Winner: బిగ్ బాస్ మలయాళం సీజన్ 7 విజేతగా నటి అనుమోల్.. ప్రైజ్‌మనీ ఎంతంటే?

Konda Vishweshwar Reddy: పోలింగ్ రోజు వర్షం పడితే పక్కా గెలుపు మాదే: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి