National Film Awards: 2023 సంవత్సరానికి గాను ఫీచర్ ఫిల్మ్స్, నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌లో వివిధ విభాగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఇందులో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి నటసింహం బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ని వరించింది. ‘హనుమాన్’ చిత్రం రెండు అవార్డులను దక్కించుకోగా, ‘బేబి’ చిత్రం రెండు అవార్డులను దక్కించుకుంది. సుకుమార్ కుమార్తె ‘గాంధీ తాత చెట్టు’కు గానూ ఉత్తమ బాలనటిగా అవార్డుకు ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ అవార్డుల లిస్ట్‌ని పరిశీలిస్తే..
Also Read- Triptii Dimri: త్రిప్తి బాయ్ ఫ్రెండ్ అతనేనా.. అలా చేశాడంటే ఆయనే!
ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరిలో అవార్డులు దక్కించుకున్న చిత్రాలివే..
ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)
ఉత్తమ నటి- రాణి ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)
ఉత్తమ దర్శకత్వం: ది కేరళ స్టోరి
ఉత్తమ చిత్రం (తెలుగు)- భగవంత్ కేసరి
ఉత్తమ చిత్రం (తమిళం)- పార్కింగ్
ఉత్తమ చిత్రం (హిందీ)- కథల్: ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ
ఉత్తమ చిత్రం (పంజాబీ)- గాడ్‌డే గాడ్‌డే చా
ఉత్తమ చిత్రం (ఒడియా): పుష్కర
ఉత్తమ చిత్రం (మరాఠీ): షామ్‌చియాయ్
ఉత్తమ చిత్రం (మలయాళీ): ఉళ్ళోలుక్కు
ఉత్తమ చిత్రం (కన్నడ): కండీలు-ది రే ఆఫ్ హోప్
ఉత్తమ చిత్రం (గుజరాతీ): వష్
ఉత్తమ చిత్రం (బెంగాలీ): డీప్ ఫ్రిడ్జ్
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: 12th ఫెయిల్
ఉత్తమ సహాయ నటి: ఉల్లుకు (మలయాళం) ఊర్వశి, వష్ (గుజరాతీ) జానకీ బోడివాలా
ఉత్తమ సహాయ నటుడు: పూక్కాలం (మలయాళం) విజయ రాఘవన్, పార్కింగ్ (తమిళ్) ముత్తుపెట్టాయ్ సోము భాస్కర్
ఉత్తమ బాలల చిత్రం: నాల్ (మరాఠీ)
ఉత్తమ సంగీత దర్శకత్వం: వాతి (తమిళ్- జీవీ ప్రకాశ్ కుమార్- సాంగ్స్), యానిమల్ (హిందీ- హర్షవర్ధన్ రామేశ్వర్- నేపథ్య సంగీతం)
బెస్ట్ మేకప్: సామ్ బహదూర్ (హిందీ – శ్రీకాంత్ దేశాయ్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: సామ్ బహదూర్ (హిందీ)
బెస్ట్ సౌండ్ డిజైన్: యానిమల్ (హిందీ) సచిన్ సుధాకరన్, హరి హరన్ మురళీ ధరన్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ది కేరళ స్టోరి – పసంతను మొహపాత్రో
బెస్ట్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్: హనుమాన్ (తెలుగు)
యాక్షన్ డైరెక్షన్: హనుమాన్ (తెలుగు)
ఉత్తమ కొరియోగ్రఫీ: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (హిందీ- దిండోరా బాజే రే- వైభవి మర్చంట్)
ఉత్తమ నేపథ్య గాయని: జవాన్ (చెలియా- శిల్పారావు)
ఉత్తమ నేపథ్య గాయకుడు: బేబీ( ప్రేమిస్తున్నా- పీవీన్ ఎస్ రోహిత్)
ఉత్తమ గేయ రచయిత: కాసర్ల శ్యామ్ (బలగం- ఊరు పల్లెటూరు)
ఉత్తమ బాలనటి: బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: గాంధీతాత చెట్టు (సుకృతివేణి), జిప్సీ (మరాఠీ) కబీర్ ఖండారీ, నాల్ 2 (మరాఠీ) త్రిష థోసర్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్దీప్
ఉత్తమ సంభాషణలు: సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (హిందీ- దీపక్ కింగ్రానీ)
బెస్ట్‌ప్రొడక్షన్ డిజైన్: 2018 – ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో (మలయాళం)
బెస్ట్ ఎడిటింగ్: పూక్కాలమ్ (మలయాళం- మిధున్ మురళి)
బెస్ట్ స్క్రీన్‌ప్లే: బేబీ (తెలుగు – సాయి రాజేశ్ నీలం), పార్కింగ్ (తమిళ్- రామ్ కుమార్ బాలకృష్ణన్), సిర్ఫ్ ఏక్ బాండా కాఫీ హై (హిందీ- దీపక్ కింరానీ)
ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రం: సామ్ బహదూర్ (హిందీ)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (హిందీ)
Also Read- Kiara Advani: ఆ రోజు నాకు చాలా ప్రత్యేకమైనది.. కియారా అద్వానీ
నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరిలో అవార్డులు దక్కించుకున్న చిత్రాలివే..
బెస్ట్ డైరెక్షన్: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
బెస్ట్ ఎడిటింగ్: మూవీంగ్ ఫోకస్ (ఇంగ్లీష్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
బెస్ట్ ఎడిటింగ్: మూవీంగ్ ఫోకస్ (ఇంగ్లీష్)
బెస్ట్ స్క్రిప్ట్: సన్ ఫ్లవర్స్ వోర్ ది ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ)
బెస్ట్ వాయిస్ ఓవర్: ది సేక్రెడ్ జాక్ – ఎక్స్‌ప్లోరింగ్ ది ట్రీస్ ఆఫ్ విషెస్ (ఇంగ్లీష్)
బెస్ట్ సౌండ్ డిజైన్: దుందగిరి కే ఫూల్ (హిందీ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్)
బెస్ట్ సౌండ్ డిజైన్: దుందగిరి కే ఫూల్ (హిందీ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్)
బెస్ట్ డైరెక్షన్ : ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
బెస్ట్ ఆర్ట్స్/కల్చర్ ఫిల్మ్: టైమ్‌లెస్ తమిళనాడు (ఇంగ్లీష్)
బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిల్మ్: మా బావు, మా గావ్ (ఒడిశా), లెంటినో ఓవో ఏ లైట్ ఆన్ ది ఈస్ట్రన్ హారిజాన్ (ఇంగ్లీష్)
ఉత్తమ పరిచయ దర్శకుడు: మావ్: ది స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరా (మిజో)
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ప్లవరింగ్ మ్యాన్ (హిందీ)
స్పెషల్ మెన్షన్ చిత్రాలు
నేకల్: క్రానికల్ ఆఫ్ ప్యాడీ మ్యాన్ (మలయాళం)
ది సీ అండ్ సెవెన్ విలెజెస్ (ఒడియా)
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు