Naga Chaitanya ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Naga Chaitanya: అప్పుడు సమంతతో.. ఇప్పుడు శోభితతో.. హిట్ కాంబో రిపీట్?

Naga Chaitanya: నాగచైతన్య తన కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కబోతున్న మూవీని శివ నిర్వాణ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత కలిసి “మజిలీ” అనే సినిమా చేశాడు. ఈ మూవీ మంచి హిట్ అందుకుంది. కాగా, ఇప్పుడు ఇంకోసారి మరొకసారి శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా ఒకే అయితే ఈ చిత్రాన్ని.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, ఆల్రెడీ ఒక హిట్ అందుకున్న చైతూ, మళ్లీ సమంతతో చేసే అవకాశం వస్తే చేస్తాడా ? లేదనే సందేహం ఉంది.

Also Read: Shubhanshu Shukla: ఇస్రో మరో మైలురాయి. రోదసిలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా.. ఈ విషయాలు తెలుసా!

అలాంటి ఆఫరే వస్తే.. నాగ చైతన్య నో చెప్పి అదే ప్రాజెక్టు ను శోభితతో చేస్తాడు. ఇక ఈ నిర్మాణ సంస్థ ఇప్పటికే ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లగా దర్శకుడు.. డైలాగ్స్ పై పని చేస్తున్నాడని తెలుస్తోంది. ఫీల్ గుడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందంటూ తెలుస్తుంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read:  Man Vs Leopard: ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్.. తారక్ తరహాలో చిరుతతో సామాన్యుడి ఫైట్.. వీడియో వైరల్!

శోభితతో నాగ చైతన్య కొత్త సినిమా ?

అప్పుడు రియల్ లైఫ్ భార్యగా ఉన్న సమంత మజిలీ సినిమాలో  భార్యగా చేసింది. ఇప్పుడు రియల్ లైఫ్ భార్య శోభితతో ఇంకో  సినిమా చేస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి, ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Also Read: Telangana: పెళ్లైన నెలకే భర్తను చంపిన ఘటనలో విస్తుపోయే నిజాలు.. 2వేల ఫోన్ కాల్స్, 5 రోజుల కథేంటి?

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు