War 2 Collections (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

War 2 Collections: ‘వార్ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

 War 2 Collections: ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ స్పై యాక్షన్ ఫిల్మ్ వార్ 2 ఆగస్టు 14, 2025 న పాన్-ఇండియా విడుదలైంది. ఈ మూవీ ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టి, ఇలాంటి హై-ఓల్టేజ్ యాక్షన్ మూవీలో నటించడంతో టాలీవుడ్‌లో హైప్ క్రియోట్ అయింది.

Also Read: Highest Stray Dogs State: దేశంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో తెలుసా? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!

కానీ, బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఇది మరో రొటీన్ స్పై థ్రిల్లర్‌గానే కనిపిస్తోంది. వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో దాదాపు 25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొదటి రోజు కలెక్షన్స్‌లో హిందీలో 40 కోట్లు, తెలుగులో 30 కోట్లు, తమిళంలో 1 కోటి, ఓవర్సీస్‌లో 15 కోట్ల గ్రాస్ సాధించినట్టు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Also Read: Highest Stray Dogs State: దేశంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో తెలుసా? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!

మొత్తంగా, ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్ (అడ్వాన్స్ సేల్స్‌తో కలిపి) 85-90 కోట్ల గ్రాస్‌గా వచ్చినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే, ఇంకో వైపు, రజనీకాంత్ నటించిన కూలీ కూడా నిన్నే విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 150 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. రాబోయే మూడు రోజులు సెలవు రోజులు కావడంతో ఈ రెండు సినిమాల కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది.

Also Read: Darshan Bail Cancelled: అభిమాని హత్య కేసులో నటుడికి బెయిల్ రద్దు.. వెంటనే అరెస్టు చేయాలన్న సుప్రీంకోర్టు

 

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?