HariHara VeeraMallu: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా హరి హర వీర మల్లు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా జూలై 24 న రిలీజ్ అయింది. కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వచ్చింది. మరి కొన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ దూసుకెళ్తుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
సినిమా ఎక్స్‌ప్రెస్ నివేదికతో సహా అనేక నివేదికల ప్రకారం, హరి హర వీర మల్లు నిర్మాతలు ఈ చిత్రాన్ని మళ్లీ రీ ఎడిట్ చేయలని ప్లాన్ చేస్తున్నారని తెలిసిన సమాచారం. రాబోయే రోజుల్లో VFX , CGI అంశాలను తొలగించి మెరుగైన విజువల్స్‌తో మార్పులు చేసి మళ్లీ ఫ్యాన్స్ ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారని టాక్ నడుస్తుంది. అయితే, చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
హరి హర వీర మల్లు VFX , CGI గురించి నెటిజన్లు ఏమి చెప్పారంటే?
సినిమా చూసిన ఫ్యాన్స్, చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్‌ల పైన విమర్శించారు. “హరి హర వీర మల్లు క్లైమాక్స్ పూర్తిగా గందరగోళంగా ఉంది, సెకండ్ ఆఫ్ లో VFX అస్సలు బాలేదని అంటున్నారు. #OG తో ఒక అద్భుతమైన కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాను!”అని ఎక్స్ వేదికగా పెట్టాడు.
Also Read: Vijay Deverakonda: గుడ్ న్యూస్ చెప్పిన విజయ్ దేవరకొండ.. మరో రెండు రోజుల్లో మీ ముందుకు..!
మరొక నెటిజన్ , “హరి హర వీర మల్లు సినిమా చూశాను – CG/VFX వలన చాలా హర్ట్ అయ్యాను. ఇది నిజంగా సినిమా ప్రభావాన్ని తగ్గిస్తుంది” ఎక్స్ వేదికగా ట్వీట్ చేసి తెలిపాడు.
Just watched Hari Hara Veera Mallu. The story was good, but the execution was really bad. The graphics were the worst. First half was decent, but the second half was terrible with awful VFX.
Rating: 2 out of 5@allu_rockz4666 @allu_rockz4666— T-Rex (@VarunReddy4397) July 24, 2025
హరి హర వీర మల్లు సినిమా చూశాను. కథ బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ చాలా దారుణంగా ఉంది. గ్రాఫిక్స్ మాత్రం బాగ లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ భయంకరంగా ఉంది, అలాంటి VFX మేము ఎక్కడా చూడలేదు అని ట్వీట్ లో రాసుకొచ్చారు.
Hari Hara Veera Mallu Review :⭐⭐
A feast for fans. A forgettable film for audience
Mughal atrocities that #HHVM promised to show got lost in elevations, songs & horrible VFX
Everything was expected. Except #Keeravani. His music is the soul of a dead body
90% of… pic.twitter.com/DkQk8L3WVT
— Lakshman Sai Kumar Tumati (@xoxoLakshman) July 24, 2025