Bigg Boss9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది సమరం దాదాపు సమీపిస్తుంది. వారం రోజులు మాత్రమే ఉండటంతో ఈ సీజన్ టైటిల్ గెలుచుకోవడానికి బిగ్ బాస్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. అందులో ఇప్పటికే కళ్యాణ్ పైనల్ రేసులో దూసుకు పోతున్నాడు. మిగిలిన ఆరుగురిని బిగ్ బాస్ టాస్కులతో ఒక్కక్కరినీ ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా 93వ రోజుకు సంబంధించి ప్రోమో విడుదలైంది. ఇందులో ముందు లీడర్ బోర్డులో ఉన్న వారందరూ ముందు స్థానంలో ఉండాలంటే వారందరికీ ఒక టాస్క్ ఉంటుంది. అది వీల్ బ్యారల్.. ఇందలో వీల్ బ్యారల్పై అయిదు కుండలు ఉంటాయి. వాటిని ముందు ఉన్న అవరోదాలు తప్పించుకుని ఎవరు అయితే వాటి ప్లేసుల్లో పెడతారో వారు ఎక్కువ పాయింట్లు సాధిస్తారు. దీంతో అందరూ గేమ్ మొదలు పెట్టారు. ఇమ్మానుయేల్ అందరికంటే మందు స్థానంలో ఉన్నాడు. తర్వాత స్థానంలో డీమాన్ పవన్.. తదితరులు ఉన్నారు. ఈ టాస్క్ లో ఎవరు నగ్గుతారు? లీడర్ బోర్డులో ఎవరు ముందు ఉంటారు అనేది తెలియాలంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే.
Read also-Neelambari Sequel: రజనీకాంత్ ‘నరసింహ’ సినిమాలో నీలాంబరి పాత్ర ముందు ఎవరిదంటే?
ఆ తర్వాత వచ్చిన టాస్క్ మరింత రసవత్తరంగా మారింది. ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఇప్పుడు ఉన్న సభ్యుల్లో మీలో మీరు ఎంచుకుని ఎవరినో ఒకరిని ఆపండి వారు ఈ గేమ్ ఆడలేరు వారికి జీరో పాయింట్స్ వస్తాయి. అని చెప్పడంతో అందరిలో టెన్షన్ మొదలవుతోంది. అంటే ఇప్పుడు ఉన్న వారు అందరూ కలిసి ఒకరుని ముందుకు వెళ్లకుండా ఆపాలి. దీంతో సభ్యుల్లో గొడవలు మొదలయ్యాయి. తనూజా అయితే ఒక అడుగు ముందుకేసి మీరు ఏం అనుకుంటున్నారో అదే ధైర్యంగా ముందు చెప్పండి అని చెప్పారు. ఆ తర్వాత గ్రూప్ సభ్యులు మొత్తం రెండు భాగాలుగా విడిపోయారు. ఒక గ్రూప్ లో సంజనా, ఇమ్మానియేల్, డీమాన్ వపన్ ఉన్నారు. సంజన నన్ను ఇమ్మూపేరు చెప్పమని ఫోర్స్ చేస్తుంది.. అందుకే ఇమ్మానియేల్ పేరు చెబుదాము అనుకుంటున్నా అని సంజన్ చెబుతుంది. దనికి ఇమ్మానియేల్ స్పందిస్తూ.. మీ కత్తి ఆపుకునన్నపుడు వేరే కత్తి వచ్చి నాకు తగులుతుంది. అంలాంటప్పుడు మీ కత్తి వేరే వారికి తగలాలి అంటూ చెప్పడంతో అక్కడితో ప్రాబ్లమ్ అయిపోయింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇమ్మానియేల్ ను సంజనా ఇరికించింది. భరణి పేరు చెప్పమంటున్నాడు ఇమ్మానియేల్ అని చెప్పింది అప్పుడు భరణి ఇమ్మానియేల్ ను ఏం చేశాడు? అన్న విషయాలు తెలియాలి అంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే.
Read also-Mandhana Post: స్మృతి మంధాన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.. ‘ప్రశాంతత అనేది నిశ్శబ్దం కాదు’..

