Bigg Boss Telugu 9: చెల్లిని పెళ్లి కూతురుగా చేసిన తనూజ
Bigg Boss 9 Telugu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss Telugu 9: ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోస్ లో ఇదే బెస్ట్.. చెల్లిని పెళ్లి కూతురుగా చేసిన తనూజ

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ అన్ని ఎపిసోడ్స్ లో నామినేషన్స్ రోజు మాత్రం చాలా మంది చూస్తారు. అలాగే, ప్రతి సీజన్లో ఫ్యామిలీ వీక్ ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే, 10 వారాల పాటు ఫ్యామిలీ దూరంగా ఉండి, సడెన్ గా వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తే.. ఎమోషనల్ అవ్వకుండా ఉండలేరు కదా. వారితో పాటు చూసే ప్రేక్షకులకు కూడా ఎమోషనల్ అవుతారు. అందుకే ఈ వీక్ అందరికీ అంత ఫేవరేట్ గా మారింది.

Also Read: Jangaon Road Accident: జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొని ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు.. ఇద్దరి మృతి!

బయటి ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఈ వారం తమ కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశాన్ని పొందుతున్నారు. ఫ్యామిలీస్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ మరింత సందడిగా మారబోతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో తనూజ కుటుంబసభ్యులు హౌస్‌లోకి వచ్చిన దృశ్యాలు హైలైట్‌గా నిలిచాయి.

Also Read: VC Sajjanar: కరేబియన్ పౌరసత్వo.. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా.. 21వేల సినిమాలు.. ఐబొమ్మ రవి చిట్టా ఇదే!

ముందుగా తనూజ అక్క కూతురు హౌజ్‌లోకి అడుగుపెట్టగా హౌస్ మొత్తం మారిపోయింది. బిగ్ బాస్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ చూసి ఆమె ఆనందం వ్యక్తం చేసింది. తర్వాత తనూజ చెల్లి హౌస్‌లోకి రావడంతో ఎమోషన్స్‌ను ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. త్వరలోనే చెల్లి పెళ్లి ఉండటంతో ఆమె మరింత భావోద్వేగానికి లోనైంది.ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ప్రత్యేకంగా తనూజకు సర్ప్రైజ్ ఇస్తూ… హౌస్‌లోనే తన చెల్లిని పెళ్లి కూతురిలా రెడీ చేసే అవకాశాన్ని అందించారు.

Also Read: Shiva Re-Release: నాగార్జున ‘శివ’ రెండు రోజుల గ్రాస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. రీ రిలీజ్‌కు ఇంత క్రేజా..

Just In

01

BRS Assembly walkout: మైక్ సాకుతో బహిష్కరణ డ్రామా.. ప్రతిపక్షమా? పక్కకు తప్పుకున్న పార్టీనా?

China Official: 13.5 టన్నుల బంగారం.. 23 టన్నుల నగదు.. అవినీతిలో ట్రెండ్ సెట్టర్ భయ్యా!

Bhatti Vikramarka: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎంఐల కష్టాలు తీర్చేందుకు ఒకటో తేదీ కొత్త విధానం!

Alleti Maheshwar Reddy: టూ వీలర్ పై పన్నులు పెంచడం దుర్మార్గం.. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి!

Seethakka: ఉపాధి హామీపై కేంద్రం పెత్తనం ఏంటి? మంత్రి సీతక్క ఫైర్!