Aghori RGV ( Image Source : Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Aghori RGV: ఆర్జీవీని కన్ఫ్యూజ్ చేసిన అఘోరీ.. ఇదెలా జరిగిందబ్బా!

Aghori RGV: గత కొద్దీ రోజు నుంచి సోషల్ మీడియాలో అఘోరి పేరు మారు మోగుతుంది. ఇక ట్రోలర్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. అయితే, తాజాగా కొందరు అఘోరితో ఆర్జీవీ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఫన్నీగా క్రియోట్ చేసినట్టు తెలుస్తోంది. ఆర్జీవీ డైరెక్ట్ గా అఘోరిని ఇంటర్వ్యూ చేసే ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో వాటినే అడుగుతూ చాలా బాగా ఎడిట్ చేశారు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఆర్జీవీ : హాయ్ హలో నమస్తే.. ఈ రోజు మనతో ఉన్నారు అఘోరా అని పిలవాలో లేక అఘోరీ అని పిలవాలో నాకు అర్థం కావడం లేదు మరి ఎందుకు లేట్ తననే అడిగి తెలుసుకుందాం.. హలో ఇంతకీ మీరు అఘోరా నా అఘోరీ నా

అఘోరి : అమ్మవారు అనుగ్రహం, శివయ్య ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి ఆర్జీవీ.

ఆర్జీవీ : నేను అడిగింది నీకు కోరెక్ట్ గా ఆన్సర్ చెప్పు .. మీకు నా ప్రశ్న అర్థం కావడం లేదు. ఇప్పుడు మీరు ఆడ నా మగ నా ?

అఘోరి : ఎగతాళి చేయకండి నా పేరు అఘోరి అమ్మ

ఆర్జీవీ : అయితే, మీరు ఆడ నే

అఘోరి : ఒకసారి చెప్పాను కదా.. అఘోరి అమ్మ అని ఎన్ని సార్లు చెప్పాలి.

ఆర్జీవీ : ఓకే సూపర్. నాకు నీ క్యారెక్టర్ నచ్చింది. ఇప్పుడు నువ్వు ఆడదానివే అయితే .. నువ్వు ఒక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావ్.. రొటీన్ గా చెప్పకు, నాకు కొత్త ఆన్సర్లు కావాలి.

అఘోరి : మీరు కూడా ఇద్దరూ అమ్మాయిలతో సినిమా తీశారు కదా.. మరి దానిలో కూడా ఇద్దరూ ఆడవాళ్లు ప్రేమించుకుంటారు కదా.. మీరు ఏం మెసేజ్ ఇద్దామని సినిమా తీశారు.

ఆర్జీవీ : మంచి ప్రశ్న అడిగావ్ .. అదొక సినిమా మాత్రమే.. ఇక్కడ నిజ జీవితం. వాళ్ళు వేరు.. మీరు వేరు కదా ఇక్కడ శ్రీ వర్షిణి అమ్మాయి, నువ్వు అమ్మాయిగా మారిన అబ్బాయి.

అఘోరి : చుడండి .. నేను అబ్బాయిని కాదు, అఘోరిని.

ఆర్జీవీ : అమ్మాయి లాంటి అఘోరివి.

అఘోరి : అయితే, ఇప్పుడు ఏం అయింది ఆర్జీవీ, మా జంట మీకు నచ్చలేదా ?

ఆర్జీవీ : మీది జంట లాగా లేదు. వేరే లాగా ఉంది. అమ్మాయి అందంగా ఉంది. నువ్వు ఏమో తేడాగా ఉన్నావు

అఘోరి : మాటలు మంచిగా మాట్లాడండి. నేను ఎలా ఉంటే నీకెందుకు .. నేను కౌంటర్ వేస్తే పారిపోతావ్ ..

ఆర్జీవీ : అయితే, తొందరగా వేసేయ్ మరి కౌంటర్..

అఘోరి : ఇవన్నీ భగవంతుడు చూస్తున్నాడు..

ఆర్జీవీ : మేము చెప్పేది కూడా అదే దేవుడు ఇవన్నీ చూసి ఎలా తట్టుకున్నాడో నాకు అయితే, అర్ధం కావడం లేదు.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు