Hero Sumanth: తెలుగు హీరో సుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, గత కొంత కాలం నుంచి సినిమాలు చేయడం లేదు. చాలా కాలం గ్యాప్ తీసుకుని ‘అనగనగా’లో నటించారు సుమంత్. ఈ చిత్రం ఈనెల 15న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, గత రెండు రోజుల నుంచి సుమంత్ కి సంబందించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
సీతారామం సినిమాతో మన తెలుగు వారికి దగ్గరైన మృణాల్, తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించుకుంది. అయితే, ఎన్నడూ లేనిది సుమంత్ కి సంబందించిన ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో సుమంత్ పక్కన మృణాల్ కూడా ఉంది. ఆ ఫొటోలో వారిద్దర్నీ చూసి ‘ఏంటి వీరిద్దరూ లవర్స్ నా .. వీరి మధ్య కూడా ఎఫైర్ నడుస్తోందా’ అంటూ నెటిజన్లు ఆరా తీశారు. సుమంత్ సోలోగా ఉండటంతో రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు బలం చేకూరింది.
Also Read:Karregutta Mulugu Effects: ఆదివాసీల ఊచకోతలు.. మావోయిస్టుల హింస.. కర్రెగుట్టల వాస్తవ కథనం!
సుమంత్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై రియాక్ట్ అయ్యారు. ” సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. దానికి, కాబట్టి నా గురించి ఏం మాట్లాడుకున్నా కూడా నాకు అనవసరం. మీరు అసలు ఏ ఫొటో గురించి అడుగుతున్నారో కూడా నాకు తెలియదు.. అంటూ ఏం ఆన్సర్ చెప్పలేదు. నేను అయితే సింగిల్ గా ఉన్నాను, ఇప్పుడు హ్యాపీగా బతికేస్తున్నానని రెండో పెళ్లి ఉద్దేశం లేదన్నట్టు ” మాట్లాడారు. ప్రస్తుతం, సుమంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: Telangana MLAs: మినిస్టర్ల పర్యటనల్లో తేలుతున్న సమస్యలు.. మంత్రులపై ఎమ్మెల్యేలు ఒత్తిడి!
దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్స్ మిమ్మల్ని మేము నమ్మలేము. మీ మీద మాకు నమ్మకం లేదు దొర అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.