yadadri temple
తెలంగాణ

Cm Revanth : యాదగిరి గుట్టలో బంగారు గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్

Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా యాదగిరి గుట్టను సందర్శించారు. స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనాన్ని అందించారు. స్వర్ణ గోపుర మహా కుంభాభిషేకంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. 68 కిలోల బంగారంతో ఈ గోపురాన్ని తయారు చేశారు. దీని తయారు కోసం రూ.80 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల గురించి కూడా సీఎం ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి.

 

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు