Harish Rao
తెలంగాణ

Harish Rao : సీఎం సవాలుకు మేం సిద్ధమే.. హరీష్‌ రావు కామెంట్స్..!

Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి సవాలుకు తాము సిద్ధమే అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. నారాయణ పేట్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన సవాల్ విసిరారు. బీఆర్ ఎస్  (brs) పాలన, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనపై, 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు రావాలంటూ కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సవాల్ విసిరారు. అయితే తాజాగా హరీష్‌ రావు ఈ సవాల్ ను స్వీకరిస్తున్నట్టు చెప్పారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు పిలిచినా చర్చకు రావడానికి తాము సిద్ధమే అంటూ తెలిపారు. గత బీఆర్ ఎస్ పాలనలో ఏ విషయంపై మాట్లాడటానికి అయినా తాము రెడీగానే ఉంటామన్నారు.

కాంగ్రెస్ పాలన కంటే తమ పాలన మెరుగ్గా ఉందని నిరూపిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఆగస్టు 15 లోపు పూర్తిగా రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. మళ్లీ పోటీ కూడా చేయనన్నారు. ఆగస్టు 15 లోపు పూర్తి హామీలను అమలు చేసి కాంగ్రెస్ పాలన గొప్పదని నిరూపించుకోవాలని చెప్పుకొచ్చారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!