Hotel Taj Banjara Seize: తాజ్ బంజారాకు షాక్... హోటల్ సీజ్ | Swetchadaily | Telugu Online Daily News
taj banjara
Telangana News

Hotel Taj Banjara Seize: తాజ్ బంజారాకు షాక్… హోటల్ సీజ్

Hotel Taj Banjara Seize: హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ తాజ్ బంజారాను ఈ ఉదయం జీహెచ్ ఎంసీ అధికారులు సీజ్ చేశారు. రెండు సంవత్సరాలుగా హోటల్ నిర్వాహకులు పన్ను బకాయిలు చెల్లించకపోవడం వల్లే అధికారులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.  బకాయిలకు సంబంధించి పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో హోటల్ ను సీజ్ చేసినట్లు సమాచారం.

నగరంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ బంజారా… చాలా ప్రత్యేకమైనది. పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు ఇక్కడే బస చేస్తుంటారు. అనేక మంది రాజకీయ నాయకులకు కూడా ఈ హోటల్ బస చేయడానికి ఇష్టపడతారు. అక్కడ పార్టీ సమావేశాలు సైతం జరుగుతుంటాయి.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క