MLA Maganti Gopinath
తెలంగాణ

Maganti Gopinath: ఆందోళనకరంగా ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి

హైదరాబాద్, స్వేచ్ఛ:
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మాగంటి పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!