Sasirekha Video Song: మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ప్రసాదూ ఓ శాశిరేఖా అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. మెగా స్టార్ అంటేనే పాటలు స్టెప్పులు.. అలాంటిది ఇప్పుడు ఆ సినిమా నుంచి రాబోయే సాంగ్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రీజనల్ సినిమాగా విడుదలై రికార్డులు క్రియేట్ చేస్తుంది. దాదాపు రూ.350 కోట్లకు పైగా వసూల్లు సాధించి ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో హిట్ సినిమాగా నిలిచింది. నయన తార మెగాస్టార్ కలిసి ఈ పాటలో కనిపించారు. ఇద్దరు స్టార్ నటులు ఓకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన లిరికల్ వీడియో మిలియన్ల వ్యూస్ సాధించింది. తాజాగా మొత్తం వీడియే సాంగ్ రావడంతో ఈ పాట మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.
Read also-Sinners Oscars: ఆస్కార్ అవార్డు నామినేషన్లలో హిస్టరీ క్రియేట్ చేసిన ‘సిన్నర్స్’.. అన్ని కేటగిరీలా?

