Crime
క్రైమ్, తెలంగాణ

Crime | విడాకుల కోసం వచ్చిన యువతిని ప్రెగ్నెంట్ చేసిన లాయర్..!

Crime | విడాకుల కోసం వచ్చిన ఓ యువతిని ఏకంగా ప్రెగ్నెంట్ చేశాడు ఓ లాయర్. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. సదరు బాధితురాలు సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. భద్రాచలం సర్పాకకు చెందిన తాను భర్త నుంచి విడాకుల కోసం రెండేళ్ల క్రితం లాయర్ కార్తీక్ వద్దకు వెళ్లినట్టు ఆమె చెప్పింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కలిసి సహజీవనం చేశామని.. చివరకు తాను ప్రెగ్నెంట్ కావడంతో ముఖం చాటేస్తున్నాడని కార్తీక్ పై ఆమె ఆరోపణలు చేస్తోంది. అబార్షన్ అయ్యేందుకు ట్యాబ్లెట్లు ఇస్తే తాను వేసుకోలేదని.. పెళ్లి చేసుకోమంటే తప్పించుకుని తిరుగుతున్నాడంటూ ఆమె చెప్పుకొచ్చింది.

 

లాయర్ కార్తీక్ పై ఇప్పటికే తాను పోలీసులను కలిస్తే.. పెళ్లి చేసుకునేది లేదని కార్తీక్ తేల్చి చెబుతున్నట్టు ఆమె వివరించింది. దీంతో ఈ ఘటన ఇప్పుడు సెన్సేషన్ గా మారిపోయింది. ప్రస్తుతం కార్తీక్ ఎక్కడున్నాడో తెలియదని.. తనకు న్యాయం చేయాలని ఆమె వీడియోలో కోరుతోంది.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?