Caste Census
తెలంగాణ

Caste Census | కులగణనకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Caste Census | సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ భేటీ అయింది. సుమారు రెండు గంటలపాటు వీరి భేటీ కొనసాగగా.. కీలక నివేదికలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కులగణన, ఎస్సీ వర్గీకరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో ఈ నివేదికలపై చర్చ జరగనుంది. మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ చేయగా… గ్రూప్ A లో అత్యంత వెనుకబడిన కులాలు, సంచార కులాలు.. గ్రూప్ B లో మాదిగ , మాదిగ ఉపకులాలు.. గ్రూప్ C లో మాల, మాల ఉపకులాలుగా వర్గీకరించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!