Telangana Gurukula Admissions: గురుకుల నోటిఫికేషన్ విడుదల
Telangana Gurukula Admissions (imagecredit:twitter)
Telangana News

Telangana Gurukula Admissions: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ..!

Telangana Gurukula Admissions: తెలంగాణలో గురుకుల పాఠశాలల్లో 202627 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది. 5వ తరగతి మరియు 6-9 తరగతిల్లో కాలీ అయిన సీట్లను భర్తీ చేయడానికి సంభందించి గురుకులాల్లో చేరేందుకు అర్హులైన పిల్లల నుండి దరఖాస్తు చేసుకోడానికి అన్ లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి.

ధరఖాస్తు చేసుకునే విధానం

గురుకులాల్లో చేరాలనుకున్న ప్రతి విధ్యార్ధి ముందుగా ఆన్ లైన్(Online) లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం విద్యార్ధి చదువుతున్న తరగతి బోనఫైడ్స్ సర్టిఫికేట్(Bonafide Certificate) మరియు ఆదార్ కార్డు(Aadhaar card), కుల దృవీకరణ పత్రం(Caste Certificate), తాజా ఆదాయ దృవీకరణ పత్రాలు(Income Certificate)), మూడు ఫోటోలు తీసుకోవాలి. ఇవ్వన్ని సర్టిఫికేట్‌లు తీసుకోని అధికారిక మీ సేవ(Meseva) సెంటర్‌కి వెల్లి ఆన్ లైన్‌లో విద్యార్ధి పూర్తి వివరాలను నమోదుచేయాలి. అనంతరం ప్రతి దరఖాస్తుకు దారుడి నుండి అర్హత రుసుము కింద రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేటపుడు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి. దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్ధి ప్రస్తుతం వాడుతున్న ఓక మొబైల్ నెంబర్(Phone Number) ని విద్యార్ధి దరఖాస్తుకు లింక్ చేసి అప్లై చేసుకోవాలి. అయితే ప్రస్తుతం దరఖాస్తుకు ఓకే ఫోన్ నెంబర్‌కి ఓకే అప్లికేషన్ వస్తుంది. కావున ఇంట్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు ఉంటే మరో ఫోన్ నెంబర్ తో దరఖాస్తు చేసుకొవాలి.

Also Read: Virat Anushka: విరాట్ కోహ్లీ, అనుష్కలపై మండిపడుతున్న నెటిజన్లు.. ప్రేమానంద్ జీ చెప్పింది ఇదేనా?

దరఖాస్తు చివరి తేది, పరీక్ష విధానం

దరఖాస్తు ప్రారంభం డిసెంబర్ 11 నుండి మొదలవగా చివరి తేది జనవరి 21న ముగియనుంది. అనంతరం పరీక్ష 2026 జనవరి 22 న ఆబ్జెక్ట్ విధానంలో జరగనుంది. ఉదయం 11 గంటల నుండి 1:00 వరకు జరగనుంది. అయితే SC, ST, BC, మైనారిటీ విద్యార్థులకు అర్హత వయసును 11నుండి 17 సంవత్సరాల మధ్య ఉండాలి. మరియు విద్యార్థి ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలలో మాత్రమే చదివి ఉటేనే ఈ పరీక్షకు అర్హులవుతారు.

ఎంపిక విధానం

విద్యార్ధల ఎంపిక ప్రక్రియ అనేది పరీక్ష మార్కుల ఆధారంగా లెక్కిస్తారు. ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వారిని సెలెక్షన్ ప్రాసెస్‌లో‌ సీట్లు కేటాయిస్తారు. ఎక్కవటా సోషల్, ట్రైబల్, బీసీ వర్గాలకు చెందిన పేద పిల్లలకు అధిక ప్రాన్యత నిస్తారు.

Also Read: Telangana Congress: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహం.. అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీలు!

Just In

01

Collector BM Santhosh: ఎర్రవల్లి మండల కేంద్రంలో సజావుగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి: కలెక్టర్ సంతోష్

Bigg Boss Telugu 9: తప్పిస్తే గెలుస్తారు.. బిగ్ బాస్ దెబ్బకి షాకైన హౌస్‌మేట్స్!

Chamala Kiran Kumar Reddy: బొమ్మాయి పల్లి రైల్వే స్టేషన్‌లో ప్రధాన రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కేంద్ర మంత్రికి ఎంపీ చామల వినతి

Shambhala: టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల చేతుల్లోకి ‘శంబాల’.. రిలీజ్‌‌కు ముందే లాభాల్లో!

MLAs Defection: స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం.. బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం