Rashi Khanna: నా లిమిట్స్ క్రాస్ చెయ్యలేను.. రాశి ఖన్నా
Rashi Khanna ( Image Source : Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Rashi Khanna: నా లిమిట్స్ నాకుంటాయ్.. ఎవరి కోసం క్రాస్ చెయ్యలేను.. రాశి ఖన్నా

Rashi Khanna: స్టార్ బ్యూటీ రాశి ఖన్నా ఈ మధ్య పూర్తిగా బిజీగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా వరుస అవకాశాలు అందుకుంటూ ఆమె కెరీర్ రాకెట్ లా దూసుకెళ్తోంది. ఇటీవలే ఆమె హీరోయిన్‌గా నటించిన తాజా తెలుగు చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా రాశి నటనకు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఇక బాలీవుడ్ వైపున కూడా రాశి ఖన్నా అదే జోరులో సాగుతోంది. ఆమె నటించిన ‘120 బహదూర్’ సినిమాలో రాశి చేసిన పాత్ర కొంచెం భిన్నంగా, రెగ్యులర్ రోల్స్‌కి భిన్నంగా ఉండటంతో మంచి ప్రశంసలు అందుతున్నాయి.

ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. “నేను సౌత్‌లో చాలా కమర్షియల్ సినిమాలు చేశాను. అందుకే హిందీలో మాత్రం కథా బలం ఉన్న సినిమాలు చేయాలని చూస్తున్నాను. కమర్షియల్ సినిమాలు కూడా ఇష్టమే, కానీ వాటికి కూడా ఓ పరిమితి ఉంటుంది. ఏ పాత్ర చేసినా మనకు కంఫర్ట్‌గా ఉండాలి. ఒకవేళ ఆ పాత్ర నా వ్యక్తిగత పరిమితులను దాటుతుంది అనిపిస్తే నేను వెంటనే నో చెప్తాను. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఓ కంఫర్ట్ జోన్ ఉంటుంది. అందుకే ఆ విషయంలో ఎవరినీ జడ్జ్ చేయకూడదు,” అని రాశి స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. “ నేను సౌత్‌లో చాలా కమర్షియల్ సినిమాలు చేశాను. అందుకే హిందీలో మాత్రం కథా బలం ఉన్న సినిమాలు చేయాలని చూస్తున్నాను. కమర్షియల్ సినిమాలు కూడా ఇష్టమే, కానీ వాటికి కూడా ఓ పరిమితి ఉంటుంది. ఏ పాత్ర చేసినా మనకు కంఫర్ట్‌గా ఉండాలి. ఒకవేళ ఆ పాత్ర నా వ్యక్తిగత పరిమితులను దాటుతుంది అనిపిస్తే నేను వెంటనే నో చెప్తాను. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఓ కంఫర్ట్ జోన్ ఉంటుంది. అందుకే ఆ విషయంలో ఎవరినీ జడ్జ్ చేయకూడదు. ” అని రాశి స్పష్టం చేసింది.

Just In

01

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి