ssmb29(image :X)
ఎంటర్‌టైన్మెంట్

SSMB29 Kumbha first look: ‘SSMB29’నుంచి మరో అప్డేట్.. ఆ పోస్టర్ ఏంటి బాసూ హాలీవుడ్ రేంజ్ లో ఉంది..

SSMB29 Kumbha first look: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ప్రాజెక్ట్ ‘SSMB29’, ఇప్పటికే ఈ సినిమాపై అనేక అంచనాలు పెట్టుకున్నరు అభిమానులు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పృథ్వీరాజ్ సుకుమార్‌ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పృథ్వీరాజ్ సుకుమార్‌ పాత్రను ‘కుంభ’గా పరిచయం చేశారు. దీనిని చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న మరో గ్లోబల్ స్పెక్టాకులర్, ఇది కేవలం సినిమా కాదు ఒక గ్రాండ్ అడ్వెంచర్! మల్టీ-స్టారర్ కాస్ట్‌తో, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్‌లతో కలిసి మహేష్ బాబు ఈ ఫిల్మ్‌లో ట్రాన్స్‌ఫార్మేషన్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి మరిన్ని అప్టేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-The Great Pre-Wedding Show: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’లో తిరువీర్ చేసిన పనులు నవ్వించాయా.. తెలియాలంటే..

Just In

01

Bigg Boss Telugu 9: వార్ ఫర్ పవర్.. మరోసారి టార్గెట్ తనూజ.. హౌస్ సపోర్ట్ ఎవరికి?

Safety Pin: బంగారం కంటే ఖరీదైన పిన్నీసు.. ధర రూ.69,000 మాత్రమే.. షాక్‌లో నెటిజన్లు!

Delhi Airport: 300 విమానాలు ఆలస్యం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్యాసింజర్ల గందరగోళం

Air India Crash: ఎయిరిండియా క్రాష్ ఘటన.. పైలెట్‌ తండ్రికి సుప్రీంకోర్టు ఓదార్పు.. కీలక వ్యాఖ్యలు

Phoenix review: ‘ఫీనిక్స్’ సినిమాలో విజయ్ సేతుపతి కొడుకు పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెప్పించిందా..