The-Summer-I-Turned-Pretty-Season-3( image :X)
ఎంటర్‌టైన్మెంట్

OTT MOvie: ఇద్దరు ట్విన్స్‌కు ఒకే క్వీన్.. ఇక చూసుకో ఎలా ఉంటదో..

OTT MOvie: జెన్నీ హాన్ ప్రసిద్ధ నవల సిరీస్ ఆధారంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన “ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెట్టీ” సీరీస్ మూడవ సీజన్ జూలై 16, 2025న విడుదలైంది. ఈ సీజన్ బెల్లీ (లోలా టస్క్), కాన్రాడ్ (క్రిస్టోఫర్ బ్రియాన్ వాల్షన్) జెరెమయా (గావిన్ కాస్టెలో) మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీని మరింత లోతుగా తీసుకెళ్తూ, కుటుంబ బంధాలు, మొదటి ప్రేమ హార్ట్‌బ్రేక్‌లను ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. సమ్మర్ బీచ్ సెట్టింగ్, రొమాంటిక్ మ్యూజిక్ యంగ్ అడల్ట్ డ్రామా ఫ్యాన్స్‌కు ఇది పర్ఫెక్ట్ ఎండ్‌గేమ్. కానీ, ఇది అందరికీ నచ్చకపోవచ్చు – ఎందుకంటే కొన్ని భాగాలు క్రింజీగా అనిపిస్తాయి.

Read also-Asia Cup Final: ఆసియా కప్ ఫైనల్‌‌లో భారత్-పాకిస్థాన్ ఆడాలంటే జరగాల్సిన సమీకరణాలు ఇవే..

ప్లాట్ సమ్మరీ

ఈ సీజన్ బెల్లీ కాలేజ్ లైఫ్ పాత సమ్మర్ మెమరీల మధ్య బ్యాలెన్స్ చేస్తూ, లవ్ ట్రయాంగిల్‌ను మరింత ఇంటెన్స్ చేస్తుంది. కాన్రాడ్ జెరెమయా మధ్య టెన్షన్, కుటుంబ సీక్రెట్స్ గ్రోత్ అప్ చాలెంజెస్ ఈ సీజన్‌కు మెయిన్ ఫోకస్. ఇది మునుపటి సీజన్‌ల లూస్ ఎండ్స్‌ను కట్ చేస్తూ, ఎమోషనల్ క్లోజర్ ఇస్తుంది. ఎపిసోడ్‌లు ప్రతి వీడ్‌నెస్‌డే విడుదల అయ్యాయి, మొత్తం 11 ఎపిసోడ్‌లు ఉన్నాయి.

బలాలు

ఎమోషనల్ డెప్త్: ఈ సీజన్ భావోద్వేగాలను అద్భుతంగా చూపిస్తుంది. బెల్లీ గ్రోత్, ఫ్యామిలీ డైనమిక్స్ “బోన్రాడ్” మూమెంట్స్ (బెల్లీ-కాన్రాడ్) ఫ్యాన్స్‌కు స్పెషల్. క్రిటిక్స్ దీనిని “డెవస్టేటింగ్ ఇన్ ఆల్ ది బెస్ట్ వేస్” అని ప్రైజ్ చేశారు.

యాక్టింగ్, ప్రొడక్షన్: లోలా టస్క్ కాస్ట్ పెర్ఫార్మెన్స్ మెరుగుపడింది, మరింత మ్యాచ్యూర్ ఫీల్ ఇస్తుంది. బీచ్ విజువల్స్, సౌండ్‌ట్రాక్ ఇంకా ఫ్రెష్‌గా ఉన్నాయి.
క్లోజర్: బుక్ ఫ్యాన్స్‌కు ఇది స్టిస్ఫైయింగ్ ఎండింగ్, ఎమోషనల్ ఫైనాల్ ఎపిసోడ్ హైలైట్.

Read also-Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. అలర్ట్ అయిన సీఎం.. కీలక ఆదేశాలు జారీ

బలహీనతలు

పేసింగ్ ఇష్యూస్: మొదటి ఎపిసోడ్‌లు స్లోగా ఉంటాయి, చివరి భాగాల్లో రష్ అవుతుంది. కొన్ని సబ్‌ప్లాట్స్ (చీటింగ్, కార్ అక్సిడెంట్) ఫోర్స్డ్‌గా అనిపిస్తాయి.
క్యారెక్టర్ డెవలప్‌మెంట్: బెల్లీని కొందరు సెల్ఫిష్‌గా చూస్తున్నారు, రైటింగ్ షాలో అని క్రిటిసిజం. ఆడియన్స్‌కు క్రింజీ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో.

రేటింగ్: 7.5/10

Just In

01

Jatadhara: సుధీర్ బాబు ‘సోల్ ఆఫ్ జటాధర’.. ఎలా ఉందంటే?

Sujeeth: ‘ఓజీ 2’లో ప్రభాస్.. సుజీత్ ఏమన్నారంటే..

Hyderabad Metro: ఇకపై సర్కారు మెట్రో రైలు.. చర్చలు సఫలం

US Deportation: 73 ఏళ్ల పెద్దావిడను అమానవీయంగా భారత్ తిప్పిపంపిన అమెరికా.. ఇంతదారుణమా?

Jagapathi Babu: రూ. 800 కోట్ల మోసం.. ఈడీ విచారణకు జగపతి బాబు