Election campaign across the country
Top Stories

Live Updates : జడ్జిమెంట్ 2024

– మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మూడో రౌండ్ ముగిసేసరికి

బీజేపీ- 1,53,584
కాంగ్రెస్ – 90,641
బీఆర్ఎస్ – 47,102

– మహబూబాబాద్ పార్లమెంట్ 8వ రౌండ్ ముగిసే సరికి 80,354 ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్

– కరీంనగర్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో 4వ రౌండ్ పూర్తి

బీజేపీ- 1,14,779
కాంగ్రెస్- 63,009
బీఆర్ఎస్ – 52,432

– నిజామాబాద్ 5వ రౌండ్ ముగిసే సరికి 38,500 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, కోరుట్లలో బీజేపీ అధిక్యం
జగిత్యాల, బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి స్వల్ప ఆధిక్యం
బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ డిపాజిట్ గల్లంతు అయ్యే అవకాశం

– కరీంనగర్ పార్లమెంట్ మొదటి రౌండ్

బీజేపీ – 28,184
బీఆర్ఎస్ – 14,216
కాంగ్రెస్ – 15,716

లీడ్ బీజేపీ – 12,468

– సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొదటి రౌండ్

బీజేపీ – 32,193
కాంగ్రెస్- 20,516
బీఆర్ఎస్ – 8,162

లీడ్ – బీజేపీ 11,677

– సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్

బీఆర్ఎస్ – 5,379

కాంగ్రెస్ – 7,704

బీజేపీ – 4,183

లీడ్ – కాంగ్రెస్ 2,325

– భువనగిరి పార్లమెంట్ మొదటి రౌండ్ ఫలితాలు

కాంగ్రెస్-29,783
బీజేపీ-19,983
బీఆర్ఎస్-15,361

మొత్తం ఓట్లు- 72,549

– పొన్నూరులో టీడీపీ అభ్యర్థి నరేంద్ర ఆధిక్యం

– పిఠాపురం తొలి రౌండ్ ముగిసే సమయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4,500 ఓట్ల మెజారిటీతో ముందంజ

– సిర్పూర్ నియోజకవర్గం మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి

బీజేపీ – 3,489
కాంగ్రెస్ – 3,674
బీఆర్ఎస్ – 960

– ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొదటి రౌండ్- కాంగ్రెస్ అభ్యర్థి 185 ఓట్ల ఆధిక్యం

బీజేపీ గేడెం నాగేష్ -3,489

కాంగ్రెస్ ఆత్రం సుగుణ-3,674

బీఆర్ఎస్ ఆత్రం సక్కు-960

– పిఠాపురం నియోజకవర్గ తొలి రౌండ్‌లో పవన్ కళ్యాణ్ ఆధిక్యం
– గొల్లప్రోలు, కొడవలి, చెందుర్తి, దుర్గాడ గ్రామాల్లో జనసేన హవా

– దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్
– ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
– కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు

– పెద్దపల్లి లోక్ సభ స్థానంలో చెన్నూరు నియోజకవర్గంలో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణ 816 ఓట్ల లీడ్

– సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ముందంజ

– సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 900 ఓట్లతో ముందంజ

– జహీరాబాద్ మొదటి రౌండ్

బీజేపీ-3,788

కాంగ్రెస్- 3,571

బీఆర్ఎస్- 1,337

లీడ్ (బీజేపీ-238)

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు