Star Hero: నాతో అలా.. వాళ్ళతో ఆ పని ఇంకోలా చేసేవాడు?
Hero ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Star Hero: నా భర్త అలాంటి వాడు.. కాపురం ఎలా చేయాలి? హీరో భార్య ఫైర్

Star Hero: ఇటీవలే కాలంలో నటీ నటులు విడాకులు తీసుకుని విడిపోతున్నారు. చిన్న చిన్న మనస్పర్థలు రావడంతో కలిసి ఉండటానికి కాకుండా విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటున్నారు. అయితే, ఓ స్టార్ హీరో కుర్ర హీరోయిన్ కోసం.. భార్యకు విడాకులు ఇచ్చి.. అలాంటి పనులు చేయడానికి రెడీ అవుతున్నాడు.

బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా అందరికీ సుపరిచితమే. ఆయన భార్య సునీత అహుజా మధ్య విడాకుల వార్తలు బీ-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. దాదాపు 38 సంవత్సరాల వివాహ బంధం తర్వాత, సునీత బంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిసిన సమాచారం. ఈ విడాకులకు కారణంగా గోవిందా ఒక కుర్ర హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.

ఇవి సునీతకు తెలియడంతో ఆమె విడాకులు ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. కోర్టు ఆదేశాల మేరకు గోవిందా, సునీత ఇద్దరూ కౌన్సెలింగ్ సెషన్స్‌లో పాల్గొంటున్నప్పటికీ, వారు వేర్వేరుగా జీవించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సునీత కోర్టులో విడాకులకు దాఖలు చేసిన పిటిషన్‌లో గోవిందా ప్రవర్తన, విడిచిపెట్టడం వంటి ఆరోపణలు చేసినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి.

గతంలో కూడా గోవిందాపై నీలం కొఠారీ, రాణీ ముఖర్జీ వంటి హీరోయిన్స్ తో ఎఫైర్ రూమర్లు వచ్చాయి, కానీ ఈ జంట ఆ రూమర్లను తిప్పికొట్టింది. అయితే, ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.పెళ్లైన కొత్తలో బాగానే ఉండే వాడు. కానీ, సంవత్సరాలు గడిచే కొద్దీ తెలిసింది. తను అమ్మాయిలతో తిరిగే టైప్ అని. ఇక తెలిసి తెలిసి అతనితో ఎలా కాపురం చేయాలంటూ విడాకులు తీసుకున్నట్లు తెలిపింది. మరి హీరో గోవిందా ఈ ఆరోపణలపై ఇంతవరకు రియాక్ట్ కాలేదు, కానీ వారి లాయర్ లలిత్ బిందల్ మాత్రం ఈ జంట “ఇప్పటికీ బలంగా ఉంది” అని, విడాకుల రూమర్లను ఖండిస్తూ చెప్పినట్లు కొన్ని మీడియా రిపోర్టులు సూచిస్తున్నాయి.

Just In

01

TG Christmas Celebrations: క్రిస్మస్ వేడుకలకు సర్కారు నిధులు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

Akhanda2: బాలయ్య ‘అఖండ 2’ మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?.. ఇది మామూలుగా లేదుగా..

Sircilla Panchayat Elections: రెండో దశ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ ముందంజ.. దరిదాపుల్లో కూడా లేని బీజేపీ!

Panchayat Elections: రాష్ట్రంలో ముగిసిన రెండో విడత పోలింగ్.. అత్యధిక శాతం పోలింగ్ నమోదైన జిల్లా ఇదే..!

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్