Tollywood ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Tollywood Actor: బరితెగించిన హీరో.. డైరెక్టర్ చెప్పాడని.. రోడ్డుపై ప్యాంట్ తీసేసి..!

Tollywood Actor: సినిమా అంటే అందమైన నిజం లాంటి ఒక పచ్చి అబద్దం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చేసేవి నిజం కావు. అన్ని కల్పిత పాత్రలు మాత్రమే. మనిషి విశ్రాంతి తీసుకునే సమయంలో సినిమా చూడటం ఒక అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతం, ఇది పిచ్చి లాగా తయారయ్యింది. ఇంకొందరైతే సినిమా అంటే పిచ్చితో ఏం అయినా చేస్తారు. ఇక నటీనటులు తమ యాక్టింగ్ చూపించుకోడానికి, ఎలాంటి సీన్స్ అలవోకగా చేస్తారు. ఆ సమయంలో హీరోలు కూడా డైరెక్టర్ చెప్పింది చేయడానికి వెనుకాడరు. అయితే, సినిమాల్లోనే కాదు బయట కూడా కొందరు అవకాశాల కోసం, డైరెక్టర్ చెప్పింది చేస్తారు. అలా నటుడు JD చక్రవర్తి తన జీవితంలో జరిగిన సంఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Also Read: Telangana Jagruti Presidents: 11 జిల్లాలకు జాగృతి జిల్లా అధ్యక్షుల నియామకం.. ప్రాధాన్యం ఎవరికంటే?

JD చక్రవర్తి (JD Chakravarthy )ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెమెరా ముందు ఏదైనా చేస్తా.. అస్సలు భయపడను. నేను ఎదగడానికి కృష్ణవంశీ కారణం. తను నాకు లైఫ్ ఇచ్చాడు. కానీ, ఆయన గులాబీ కంటే ముందు నుంచే నాకు తెలుసు. ఆర్జీవీ వలన మేము ఇద్దరం క్లోజ్ అయ్యాము. గులాబీ చిత్రానికి ముందు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ బయట నేను కృష్ణవంశీ మాట్లాడుకుంటున్నాము.

Also Read: Fisheries Department: మేడ్చల్‌లో రూ.5.85 కోట్లతో భవనాల నిర్మాణం.. పట్టించుకోని ప్రభుత్వ అధికారులు!

కృష్ణవంశీ (Krishna Vamsi) యాక్టర్ అంటే ఇలా ఉండాలి. డైరెక్టర్ ఏ పని చెబితే ఆ పని చేయాలి. ప్యాంట్ తీసేసి పరిగెత్తమన్నా కూడా పరిగెత్తాలని చెప్పి రోడ్ మీదకు చూశాడు. అక్కడ చూస్తే అది నేనే. కృష్ణవంశీ మాట కూడా పూర్తి చేయకుండానే హైద్రాబాద్ రోడ్ల మీద నేను ప్యాంట్ తీసేసి పరిగెత్తాను. నాకు యాక్టింగ్ అంటే అంత ఇష్టం అని ఈ సంఘటనను చెప్పాడు.

Also Read: MP Etela Rajender: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు.. స్వాతంత్య్ర పోరాట త్యాగాలను స్మరించుకోవాలి

కృష్ణవంశీ, JD చక్రవర్తి ఇద్దరూ ఆర్జీవీ శిష్యరికంలో కెరీర్ ప్రారంభించినవారే. కృష్ణవంశీ దర్శకుడిగా మారిన తర్వాత, అప్పటివరకు చిన్న చిన్న పాత్రలు, విలన్ రోల్స్‌తో సరిపెట్టుకుంటున్న JD చక్రవర్తిని హీరోగా పెట్టి గులాబీ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రం అందరి ప్రశంసలు అందుకోవడమే కాక, JD చక్రవర్తి కెరీర్‌ను బలంగా నిలబెట్టి, అతన్ని స్టార్‌గా మలిచింది.

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్