Heroine ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Heroine: ప్రియుడితో అలాంటి డర్టీ ఫోటో లీక్.. 14 ఏళ్ళు నరకం చూసిన హీరోయిన్?

Heroine: ఆ నటి ఒకప్పుడు మంచి స్థానంలో ఉంది. అయితే, ఆమె చేసింది ఒకే ఒక్క చిత్రం. ఆ ఒక్క మూవీతోనే మంచి పేరు తెచ్చుకుని ఇండస్ట్రీలో పాపులారిటీని సంపాదించుకుంది. కానీ, ఆమె ప్రియుడి చేసిన పనికి ఆ హీరోయిన్ కెరీర్ మొత్తం నాశనమైంది. దీని వలన 14 ఏళ్ళు ఎవరికి చెప్పుకోలేని బాధ, నరకం అనుభవించింది. అయితే, ఆ హీరోయిన్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

ఆమె చేసిన ఒకే ఒక్క సినిమా ఇదే.. 

ఆ నటి ఎవరో కాదు.. ఆమె పేరు మధు సప్రే. ఈ ముద్దుగుమ్మ అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ కాంబోలో వచ్చిన బూమ్ చిత్రంలో మెరిసింది. అయితే, ఆమె నటించిన మొదటి సినిమనే తన చివరి సినిమా అయింది. ఎందుకంటే, ఆ మూవీ తర్వాత ఆమె ఒక్క సినిమాలో కూడా నటించలేదు.క్రీడాకారిణి అవ్వాలనుకున్న ఆమె కూడా ఊహించని విధంగా మోడలింగ్ వైపు వెళ్లింది..అలా మిస్ యూనివర్స్ వంటి అందాల పోటీలలో ఆమె నటించి మోడలింగ్ రంగంలో మంచి పేరు తెచ్చుకుని మోడల్ గా యాడ్స్ లో కూడా చేసింది. కానీ, ఆమె చేసిన ఒక యాడ్ బయటకు రానివ్వకుండా చేసింది.

ఇద్దరూ అలాంటి యాడ్ లో  నటించారు..?

మధు సప్రే తన లవర్ మిలింద్ సోమన్ తో కలిసి ఓ యాడ్లో కనిపించింది. అయితే, దానిలో ఇద్దరూ దుస్తులు లేకుండా నటించారు. మెడలో పైతాన్ పాము వేసుకొని కేవలం దానికి సంబంధించిన షూలు మాత్రమే వేసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే,  అప్పట్లో ఈ యాడ్ హాట్ టాపిక్ మారి పెద్ద దుమారామే లేపింది.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?