Sigachi Industries Blast ( Image Source: Twitter)
తెలంగాణ

Sigachi Industries Blast: 52కు చేరిన సిగాచి ప్రమాద మృతుల సంఖ్య

Sigachi Industries Blast: ఎట్టకేలకు సిగాచి పరిశ్రమ,జిల్లా అధికారులు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.డ్యూటీలో ఉన్న 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు.వారంతా కాలి బూడిద అయ్యారని,కంపనీ యాజమాన్యం,జిల్లా అధికారులు బావిస్తున్నారు. అందుకే బుధవారం ఆచూకీ లభించనీ కార్మికుల కుటుంబానికి 15 లక్షల చెక్కును సిగాచి పరిశ్రమ యాజమాన్యం ఇచ్చినట్టు తెలుస్తుంది.

Also Read: Youtuber Ali Aalyan Iqbal: లద్దాఖ్‌లో అతి చేసిన యూట్యూబర్.. రంగంలోకి పోలీసులు.. ఇక మూడినట్లే!

ఇది వాస్తవం కూడా,ఆచూకీ లభించని 8 మంది కార్మికులు,చనిపోయినట్లేనని ,కంపెనీ తో పాటు,అధికారులు డిక్లేర్ చేసినట్టు తెలుస్తుంది. అందుకే, ఆ కుటుంబాలకు 15 లక్షల చెక్ కంపనీ యాజమాన్యం బుదవారం ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇది అధికారులు ధృవీకరించారు.3 నెలల తరువాత కుటుంబ సభ్యులు కంపెనీకి రావాలని సిపినట్లు తెలుస్తుంది.44 మందికి తోడు 8 మందితో కలిపి మొత్తం 52 మంది కార్మికులు చనిపోయినట్లు తెలుస్తుంది.ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Robbery in ATM: స్పెషల్ డ్రైవ్ చేసిన చోటే ఏటీఎం చోరీ.. దొంగలు ఎలా తప్పించుకున్నారంటే!

Just In

01

Asia Cup 2025: భారత్ – పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?

Bellamkonda Sreenivas: వారికి బెల్లంకొండ బంపర్ ఆఫర్.. రైటర్స్ రెడీగా ఉండండి

Illegal Mining: అడ్డు అదుపు లేకుండా జోరుగా అక్రమ మైనింగ్ దందా.. పట్టపగలే బాంబు బ్లాస్టింగ్.. ఎక్కడంటే?

Gold vs Diamond: బంగారం కూడా డైమండ్ లా మారబోతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Nepal Prisoners: అమ్మబాబోయ్.. జైళ్ల నుంచి తప్పించుకున్న.. 13,000 మంది ఖైదీలు