Thammudu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Thammudu Twitter Review: నితిన్ తమ్ముడు ట్విట్టర్ రివ్యూ.. యూత్ స్టార్ హిట్ కొట్టాడా?

Thammudu Twitter Review: టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, తాజాగా ఈ హీరో నటించిన చిత్రం తమ్ముడు వరల్డ్ వైడ్ గా నేడు రిలీజ్ అయింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. హీరోయిన్ సప్తమీ గౌడ, వర్ష బొలమ్మ ముఖ్య పాత్రలో నటించగా.. లయ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం అక్కా-తమ్ముడి అనుబంధంతో కూడిన యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. గత కొంత కాలం నుంచి ఫ్లాప్స్ తో సతమతమవుతున్న నితిన్ కి ఈ సినిమా హిట్ పడిందా? లేదా ? సినిమాని చూసిన ప్రేక్షకులు, నెటిజన్స్ తమ అభిపాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

Also Read: HHVM Trailer: హరిహర వీరమల్లు ట్రైలర్‌‌పై ఓ రేంజిలో ట్రోలింగ్.. ఈ డైలాగ్ ఎవర్ని ఉద్దేశించి పెట్టారో?

ఓవరాల్ గా టాక్ చూసుకుంటే, Xలోని పోస్ట్‌లని బట్టి తమ్ముడు సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది.

కొందరు సినిమా అబోవ్ యావరేజ్ అని అంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఎందుకు పెట్టారో కూడా అర్ధం కావడం లేదని అంటున్నారు.సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్స్ బాగా చిత్రీకరించారు, కానీ అంచనాలను పూర్తిగా అందుకోలేదని కొందరు ట్వీట్ చేశారు. సినిమా కథ ఒకే రాత్రిలో జరిగే నేపథ్యంలో ఉండటం వల్ల కొంత రొటీన్‌గా అనిపించిందని కొన్ని రివ్యూలలో తెలుపుతున్నారు.

Also Read: Raja Singh vs BJP: పార్టీ నిర్ణయంపై సర్వాత్ర ఆసక్తి.. అలక మాని కాషాయ పార్టీలో కొనసాగుతారా?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!