Indian 3 ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Indian 3 : నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న కమల్ హాసన్ ‘ఇండియన్ 3’?

Indian 3 : స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ‘ఇండియన్ 2’ చిత్రం ఆడియెన్స్ ను ఎంతలా నిరాశ పరిచిందో.. అందరికీ తెలిసిందే. కోటాను కోట్లు పెట్టినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మూవీ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్‌ను అందుకుంది. ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టిన 3 ఏళ్ల తర్వాత ఆడియెన్స్ ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ తో అంచనాలను పెంచిన వాటిని అందుకోలేకపోయింది. కానీ, థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ గా నిలిచింది.

ఇదిలా పక్కన పెడితే, వరుసగా ఇంకో దెబ్బ కూడా తగిలింది. శంకర్ డైరక్షన్ లో వచ్చిన ఇంకో మూవీ ‘గేమ్ ఛేంజర్’ . ఇది కూడా ఆడియెన్స్ ను మెప్పించ లేకపోయింది. ఇది కూడా షూటింగ్ మొదలైన 3 ఏళ్ల తర్వాత మన ముందుకు వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ కావడంతో ప్రతి ఒక్కరు ఎంత గానో ఆశ పడ్డారు. అయితే, ఈ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ‘ఇండియన్ 3’ మూవీ థియేటర్లలో విడుదలయ్యే అవకాశం తక్కువగా ఉన్నట్లు సినీ వర్గాల వారు చెబుతున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!