Notice to Sunitha Rao: సునీత రావుకు షోకాస్ నోటిసులు..!
Notice to Sunitha Rao (imagecredit:twitter)
Telangana News

Notice to Sunitha Rao: మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావుకు షోకాస్ నోటిసులు..!

Notice to Sunitha Rao: కాంగ్రెస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.తెలంగాణ మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావుకు ఏఐసీసీ మహిళ కాంగ్రెస్ షోకాస్ నోటిసులు జారీచేసింది. పార్టీ పదవుల విషయంలో ఆమే కొంతమంది మహిళా నేతలతో కలిసి గాంధీ భవన్‌‌‌లో టీపిసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదుట బైఠాయించి దర్నా చేపట్టారు.

గతంలో తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సహకచరించడం లేదంటూ బహిరంగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో తాజాగా గోషామహాల్ కాంగ్రెస్ మహిళా నేతలు సునీతరావు వ్యవహారంపై పార్టీ హైకమాండ్‌కు లేఖలో ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు కూడా ఆమేపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Also Rread: Shadnagar BJP party: బీజేపీ కార్యాలయం అద్దె చెల్లించక 40 నెలలు.. యజమాని ఆవేదన!

పీసీసీ మహేష్ కుమార్ గౌడ్‌ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆల్కాలాంబా ఈరోజు సునీత రావుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులలో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సునీతా రావు షోకాజు నోటీసుల వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారాయి. హాట్ టాపిక్‌గా మారింది.

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..