Ravi Teja: స్టార్ హీరో మాస్ మహారాజ రవి తేజ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అగ్రస్థానంలో నిలిచిన ఈ హీరో ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ తో సతమతవుతున్నాడు. అయితే, తాజాగా రవి తేజాకి సంబందించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
Also Read: TDP MLA: రాత్రిపూట మహిళా ఎమ్మార్వోకు టీడీపీ ఎమ్మెల్యే ఫోన్.. పచ్చి బూతులు.. సీఎం ఏం చేస్తున్నట్లు?
ఆ మూవీ దర్శకుడిని అడిగి మరీ రవితేజ హీరోయిన్ కి లిప్ లాక్ చేసినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ చిత్రం రిలీజైనప్పుడు కూడా ఈ న్యూస్ వైరల్ అయింది. ఇప్పుడు మళ్లీ ఇదే వార్త తెర మీదకు వచ్చింది. మరి, ఆ హీరోయిన్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: WE Hub Women Acceleration: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. ఆడ బిడ్డలకు ప్రత్యేక ఐడీ కార్డులు!
రవితేజ ఇప్పటికీ ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. ఈ హీరో ఏ సినిమా తీసిన ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండటం పక్కా.. అందర్ని రవి తేజ పెట్టుకుంటే వేరే వాళ్ళకి ఎలా దొరుకుతారనే వార్తలు కూడా వచ్చాయి. ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే .. రవితేజ మీనాక్షి చౌదరి కాంబోలో ఖిలాడి చిత్రం మన ముందుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే, ఈ చిత్రంలో రవితేజ కి మీనాక్షి చౌదరికి మధ్య ఘాటు లిప్ లాక్ సీన్ ఉంటుంది. అసలు, స్క్రిప్ట్ లో ఈ లిప్ లాక్ లేదట. అయితే, రవితేజనే డైరెక్టర్ , నిర్మాతని రిక్వెస్ట్ చేసి మరీ సీన్ చేశారట.ఈ లిప్ లాక్ సీన్ విషయంలో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ, ఇదైతే బాగా వైరల్ అవుతోంది.
కానీ, కొందరు మాత్రం రవితేజ అలా చేశారా అని మాట్లాడుకున్నారు. అయితే, ఇది రూమర్ మాత్రమే. దీనిలో ఎంత వరకు వాస్తవం ఉందనేది తెలియాల్సి ఉంది. ఖిలాడి రిలీజ్ సమయంలో కూడా ఈ వార్త బాగా వైరల్ అయింది. అయితే వీటిపై ఇంత వరకు మీనాక్షి గాని, రవితేజ గాని ఎక్కడా మాట్లాడలేదు. మళ్లీ ఇన్నాళ్ళకు ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతోంది.