Actress Laya ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Actress: నాడు హీరోయిన్.. నేడు ఐటీ ఉద్యోగి.. కోట్లల్లో శాలరీ.. అదెలా?

Actress : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన హీరోయిన్స్ లో సీనియర్ హీరోయిన్ లయ (Actress Laya) కూడా ఒకరు.తెలుగు ఆడియెన్స్ కు ఇష్టమైన హీరోయిన్స్ లో ముద్దుగుమ్మ ఎప్పుడూ ఉంటుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో చేసింది చాలా తక్కువ సినిమాలే కానీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా, ఫ్యామిలీ ఆడియెన్స్ కు ట్రెడిషనల్ గా కనిపిస్తూ అందం, తన అభినయంతో సినీ లవర్స్ ను కట్టిపడేసింది. గ్లామర్ షోకి ప్రాధాన్యం ఇవ్వకుండా ఫ్యామిలీ సబ్జెక్టును ఎంచుకుని సినిమాలు చేస్తూ పాపులారిటీని సంపాదించుకుంది.

Also Read:  Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో తమిళనాడు రాజకీయ నాయకుడు కె.ఎస్.రాధాకృష్ణన్ భేటీ..

సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి హీరోగా తెరకెక్కిన ” స్వయంవరం ” మూవీతో తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి మూవీకి మంచి స్పందన రావడంతో .. ఆ తర్వాత వరుస చిత్రాలతో అందర్ని నటించి మెప్పించింది. ముద్దుగుమ్మ ఎంటర్టైనర్ మూవీస్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ప్రేమించు, మిస్సమ్మ, హనుమాన్ జంక్షన్హిట్ మూవీస్ లో నటించింది. కెరీర్ పీక్స్ లో ఉండగా.. పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది.

Also Read:  Gram Panchayat Palana Book: తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై లోతైన విశ్లేషణ.. పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క!

అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్ ను లయ పెళ్లాడింది. ఆ తర్వాత భర్తతో కలిసి అక్కడే సెటిల్ అయ్యింది. వీరిద్దరికి ఒక పాప, బాబు ఉన్నారు. పెళ్లి తర్వాత మూవీస్ కి దూరమైన లయ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆమె అభిమానుల కోసం ఏదొక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ప్రస్తుతం, లయ అమెరికాలోని విప్రో సంస్థలో పని చేస్తుంది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన రియల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఆమె నెలకు మన కరెన్సీ లో పది లక్షలు సంపాదిస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!