తెలంగాణ

Damodara Rajanarsimha: ఉద్యోగాలు సాధించే మార్గాలు.. మంత్రి దామోదర సూచనలు

Damodara Rajanarsimha: ఉద్యోగాలు సాధించడం ఎలా? అనే అంశంపై నిరుద్యోగులకు తర్పీదు ఇవ్వాలని మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా ఎస్సీ మాదిగ ఉద్యోగ సంఘాలు  ఆయనను ప్రత్యేకంగా కలిసి అభినందించాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వర్గీకరణతో ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. అందరి పోరాటం వలనే సాధ్యమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ అంశంపై ఫోకస్ పెట్టి పనిచేశారని గుర్తు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా ఉద్యోగ సంఘాలు పనిచేయాలన్నారు.

Jupally Krishna Rao: 8 లక్షల కోట్ల అప్పులు.. గత ప్రభుత్వ వైఫల్యాలు బహిర్గతం చేసిన మంత్రి!

ఉద్యోగాలు, ఉపాధి ఎలా సాధించాలనే దానిపై అన్ని గ్రామాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు.ప్రత్యేక మీటింగ్ లు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వివరించాలన్నారు. ప్రభుత్వ పథకాలను కూడా ఎలా వినియోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పించాలన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!