Actress Image Source Twitter
ఎంటర్‌టైన్మెంట్

Actress: ఆ సినిమాలో థియేటర్లో ఆడియన్స్‌ని భయపెట్టిన అమ్మాయి ఎవరో తెలుసా..?

Actress: కథలో కంటెంట్ ఉంటే ఆడియెన్స్ కు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ సినిమాలో సరైన పాత్ర పడితే చాలు నటీ నటులు జీవితాలు మొత్తం మారిపోతాయి. జనాలు వారి సొంత పేర్లు కూడా మర్చిపోతారు. పాత్రలో నటించారో పేర్లు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. వారు ఎక్కడ నుంచి వచ్చారు? ఇంతక ముందు ఏదైనా సినిమాలలో నటించారా అనే దానిపై ఆరాలు తీస్తుంటారు. కొన్ని సినిమాలు మనకీ చాలా కనెక్ట్ అవుతుంటాయి. ఎందుకంటే, సినిమాలోని పాత్రలు మళ్లీ మళ్లీ చూసేలా చూస్తాయి. ఇప్పుడు అందరూ దయ్యం మీద పడ్డారు. ఏంటి ఇలా అంటున్నానని అనుకుంటున్నారా.. ? అదేనండీ దెయ్యం పాత్ర చేసి అందర్ని భయపెట్టింది. ఆమెవరో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read:  Anchor Pradeep: ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడ్డానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ ప్రదీప్

” మసూద ” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మూవీలో దెయ్యం పాత్రలో నటించిన నటించిన అమ్మాయి గురించి తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ పాత్రలో నటించింది ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం..

Also Read:  Koneru Satyanarayana: సీఎం రేవంత్ పై విమర్శలు చేసే స్థాయి ఉందా? మాజీ ఎమ్మెల్యే వనమాకు కోనేరు ప్రశ్న

” మసూద ” మూవీ రిలీజ్ అయ్యాక దానిలో నటించిన మసూద మాట్లాడుకున్నారు. దయ్యం పట్టిన అమ్మాయి పాత్ర గురించి ఎంతో మంది మాట్లాడుకున్నారు. క్యారెక్టర్ పేరు నజియా. ఆమె పూర్తి పేరు బాంధవీ శ్రీధర్. ఈ పాత్రలో బాంధవి బాగా నటించి అందర్ని మెప్పించింది. థియేటర్లో ఆడియెన్స్ ను భయపెట్టిందనే చెప్పుకోవాలి. గుంటూరు జిల్లాకు చెందిన అమ్మాయి మోడలింగ్ ద్వారా మూవీస్ లో కి ఎంటర్ అయింది. 2019లో మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచిన ముద్దుగుమ్మ .. అదే సంవత్సరంలో మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్, మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీలలో విన్నర్ గా నిలిచింది. ఆమె తండ్రి గత ఇరవై ఏళ్ళ నుంచి సినీ ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వలన నటనపై మక్కువ పెంచుకుంది. వారి సపోర్ట్ తోనే మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. హీరోయిన్ గా అవకాశాలు కోసం వెయిట్ చేస్తున్న సమయంలో మసూద ఆఫర్ రావడంతో.. ఈ మూవీలోని పాత్ర నచ్చడంతో ఓకే చేసిందని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!