Telangana: డెహ్రాడూన్ లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో నెలకొల్పిన ‘ఏ’ కేటగిరీ ట్రైనింగ్ సెంటర్ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ. కాగా ఇందులో 8వ తరగతిలో ప్రవేశాలకు అడ్మిషన్లను ఆహ్వానించినట్లుదగా ఎస్ సీఈఆర్టీ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read: Lizard in Chutney: చట్నీలో బల్లి.. ఉలిక్కిపడ్డ కస్టమర్లు.. ఆ తర్వాత ఏమైందంటే?
ఈ అప్లికేషన్ ను ఈనెల 11న ప్రకటించగా తుది గడువు ఈనెల 31గా పేర్కొన్నారు. కాగా ఈ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు అప్లికేషన్ కు అవకాశం కల్పించినట్లుగా తెలిపారు. కాగా డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం scert.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు. ఇతర వివరాలకు 8520866771 హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.