Telangana students
తెలంగాణ

Telangana Students : తెలంగాణ విద్యార్థులకు రేపటి నుంచే ఒంటిపూట బడులు

Telangana Students : తెలంగాణలోని ఉర్ధూ మీడియం స్టూడెంట్లకు (Students) రేపటి నుంచే ఒంటిపూట బడులు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. ఉర్ధూ మీడియంలో చదువుకునే విద్యార్థులకు రంజాన్ (Ramadan)) పండుగ సందర్భంగా మార్చి 2 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభం కాబోతున్నాయి.

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు ఒంటిపూట బడులు నిర్వహించి.. ఆ తర్వాత మళ్లీ రెగ్యులర్ క్లాసులు స్టార్ట్ చేస్తారు. రంజాన్ పండుగ సందర్భంగా విద్యార్థులకు ఈ వెసలుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!