Sushma Bhupathi: చీరకట్టులో మెరిసిన సుష్మా భూపతి.. వావ్ అంటున్న నెటిజన్స్..
-
1 / 8
Image Source: Sushma Insta
సుష్మా భూపతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా సక్సెస్ సాధించి, నెలకు సుమారు రూ. లక్ష వరకు ఆదాయం గడిస్తున్న మహిళగా చెప్పవచ్చు. -
2 / 8
Image Source: Sushma Insta
తొలుత టీచర్ గా తన జీవన ప్రయాణం ప్రారంభించిన ఈమె, సోషల్ మీడియా ద్వారా ప్రముఖ డ్యాన్సర్స్ లను తలపించేలా డ్యాన్సులతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. -
3 / 8
Image Source: Sushma Insta
ఇన్ స్ట్రాగ్రామ్, ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా తనకంటూ స్పెషల్ ఫ్యాన్స్ ను కలిగి ఉన్న సుష్మా భూపతి, పలు ఫోక్ సాంగ్స్ లో కూడా కనిపించారు. -
4 / 8
Image Source: Sushma Insta
తక్కువ కాలంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా సక్సెస్ సాధించిన వారిలో ఈమె ఒకరని చెప్పవచ్చు. -
5 / 8
Image Source: Sushma Insta
ఏ డ్యాన్స్ నైనా ఇట్టే క్షణాల వ్యవధిలో అనుకరించడంలో ఈమెకు ఈమెనే సాటి. అందుకే సుష్మా భూపతి ఒక్క స్టెప్ వేస్తే చాలు, వ్యూస్ అలా వచ్చి పడాల్సిందే. -
6 / 8
Image Source: Sushma Insta
ఎన్నో బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతూ, సుష్మా సక్సెస్ సాధిస్తున్నారు. -
7 / 8
Image Source: Sushma Insta
ఇటీవల మరింత ఫేమ్ సంపాదించుకున్న సుష్మా భూపతి ప్రకటనలు చేస్తూ ఆదాయం గడిస్తున్నారు. -
8 / 8
Image Source: Sushma Insta
చీరల యాడ్స్ తో ఈమెకు వచ్చే ఆదాయం అధికమని ఓ ఇంటర్వ్యూలో ఈమె చెప్పుకొచ్చారు. తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో హీరోయిన్స్ లను తలపించేలా తన ఫోటోలను సుష్మా షేర్ చేశారు. ఆ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ గా మారాయి.