Pawan Kalyan: పవన్ ఫోటోస్ తెగ వైరల్.. దటీజ్ పవన్ అంటున్న జనసైనిక్స్..
-
1 / 8
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా అడవిబాట పట్టిన విషయం తెలిసిందే. -
2 / 8
అల్లూరి సీతారామరాజు జిల్లా, దుంబ్రిగూడ మండలం, చాప్రాయి నుండి పెదపాడు గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పవన్ కు అక్కడి గిరిజనులు ఘన స్వాగతం పలికారు. -
3 / 8
అయితే పవన్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. -
4 / 8
ఇది మా జనసేనాని మాట అంటూ జనసైనికులు పవన్ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. -
5 / 8
పవన్ కార్యక్రమం ఫోటోలను డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారికంగా విడుదల చేసింది. -
6 / 8
ఈ ఫోటోలలో గిరిజనులతో పవన్ ఆప్యాయంగా మాట్లాడిన దృశ్యాలు, అలాగే బురద నీటిలో పవన్ నిలబడి అధికారులకు ఆదేశాలు ఇచ్చే ఫోటోలు హైలెట్ గా నిలిచాయి. -
7 / 8
అంతేకాకుండా స్థానిక పాఠశాలకు వెళ్లిన పవన్, ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా పిల్లల మధ్య సమయాన్ని వెచ్చించారు. -
8 / 8
ఇలా సామాన్య వ్యక్తిలా గిరిజనులతో కలిసిపోయి వారితో ముచ్చటించిన ఫోటోలను జనసేన నాయకులు, కార్యకర్తలు తెగ వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలు ప్రత్యేకంగా మీకోసమే.