Anasuya: లుక్ మార్చేసిన అనసూయ.. ఇలా ఎప్పుడూ చూసి ఉండరేమో?
-
1 / 8
Anasuya ( Image Source: Instagram)
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యాంకర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి జబర్దస్త్ షో తో చాలా పాపులర్ అయింది. -
2 / 8
Anasuya ( Image Source: Instagram)
ఇక టీవీ షోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఆమె అందంతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. -
3 / 8
Anasuya ( Image Source: Instagram)
జబర్దస్త్ షో తెచ్చుకున్న క్రేజ్ సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చేలా చేసింది. రంగస్థలం చిత్రం నుంచి అనసూయ డిమాండ్ పెరిగింది. -
4 / 8
Anasuya ( Image Source: Instagram)
ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రకు ప్రాణం పోసింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయింది. -
5 / 8
Anasuya ( Image Source: Instagram)
ఓ వైపు మూవీస్ ఇంకోవైపు టీవీ షోల్లో కనిపిస్తూ అందర్ని ఆకట్టుకుంటుంది. -
6 / 8
Anasuya ( Image Source: Instagram)
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడూ ఈ బ్యూటీ తన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తన సినిమాలు, షోల అప్డేట్స్ తో పాటు అందమైన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. -
7 / 8
Anasuya ( Image Source: Instagram)
తాజాగా, అనసూయ షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ నే షేక్ చేస్తున్నాయి. ఒక్క డ్రెస్సు తో కుర్రకారు మతి పోగొడుతోంది. -
8 / 8
Anasuya ( Image Source: Instagram)
ఈ ఫొటోస్ లో అనసూయను చూసిన నెటిజన్స్ " మీ అందానికి మేము ఫిదా.. చూడబోతుంటే కుర్ర హీరోయిన్స్ కు గట్టిపోటీ ఇస్తున్నారుగా " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.