Amritha Aiyer: చీరకట్టులో మెరిపిస్తున్న అమృత అయ్యర్
-
1 / 7Amritha Aiyer ( Image Source: Instagram)
హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇటీవలే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పేరు బాగా వినబడుతోంది. -
2 / 7Amritha Aiyer ( Image Source: Instagram)
అమృత అయ్యర్ ఓ వైపు సినిమాలు , ఇంకో వైపు యాడ్స్ లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. -
3 / 7Amritha Aiyer ( Image Source: Instagram)
హనుమాన్ చిత్రం తనకి పెద్ద బ్రేక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే, అంతక ముందు వరకు ఆమెను ఎవరు గుర్తు పట్టలేదు. -
4 / 7Amritha Aiyer ( Image Source: Instagram)
రామ్ హీరోగా తెరకెక్కిన రెడ్ మూవీతో మన తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు -
5 / 7Amritha Aiyer ( Image Source: Instagram)
ఆ తర్వాత, యాంకర్ ప్రదీప్ తో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ హిట్ అవ్వడంతో అవకాశాలు వచ్చాయి. -
6 / 7Amritha Aiyer ( Image Source: Instagram)
" అర్జున ఫాల్గుణ " లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత హనుమాన్ లో అవకాశం వచ్చింది. -
7 / 7Amritha Aiyer ( Image Source: Instagram)
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ ఒక్క చిత్రం తన సినీ కెరియర్ ను మలుపు తిప్పింది. అయితే, తాజాగా చీరకట్టు లుక్ లో కనిపించి అందర్ని ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
