Monday, October 14, 2024

Exclusive

Premalu Actress: బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో భామ

Mamita Baiju Signed Three Projects At Once: ప్రేమలు ఫేమ్ మలయాళ బ్యూటీ మమితా బైజు కెరీర్‌లో స్పీడ్ పెంచి మంచి దూకుడు మీదుంది. రెబల్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ. ఫస్ట్ మూవీతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. జీ.వి ప్రకాశ్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచి డిజాస్టర్‌ మూవీగా నిలిచింది. ఆ తర్వాత పలు సినిమాల్లో యాక్ట్‌ చేస్తున్నప్పటికి ప్రేమలు మూవీతోనే మంచి సక్సెస్ అందుకుంది ఈ బ్యూటీ.

ఈ ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన మమితా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ చేతిలో వరుసగా మూడు సినిమాలు ఉన్నాయని సమాచారం. విష్ణు విశాల్ హీరోగా ఫాంటసీ కామెడీ నేపధ్యంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో మమితను హీరోయిన్‌గా కన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ హీరోగా వస్తున్న మూవీలో సైతం మమితా హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నట్లు టాక్.

Also Read: ట్రెండింగ్‌లోకి ట్రైలర్‌, ఈసారి హిట్‌ ఖాయం 

గ్రామీణ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక వీటితో పాటు మరో మూవీ కూడా ఓకే చేసినట్లు తెలుస్తుండగా, మమితా డిమాండ్ పెరిగిపోదంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Vishwaksen: అమ్మాయిగా మారిన హీరో, ఎవరంటే..?

Rakshit Atluri Operation Raavan Movie Release Date Announced: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ యాక్ట్‌ చేసిన తాజా సినిమాలు వరుసగా గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి. ఈ రెండు సినిమాల‌తో...

Palasa Hero: సైకో కిల్లర్‌గా మారిన పలాస హీరో

Palasa Is A Psycho Killer Turned Hero: టాలీవుడ్‌లో రిలీజైన పలాస, నరకాసుర లాంటి హిట్ సినిమాలతో మెప్పించిన హీరో రక్షిత్ అట్లూరి త్వరలో ఆపరేషన్ రావణ్ క్రైం, థ్రిల్లర్‌ మూవీతో...

Tollywood:మహేష్ ని ఢీ కొట్టేందుకు సిద్ధం?

Prithviraj sukumeran in mahesh babu movie కల్కి పాన్ ఇండియా రికార్డు బ్రేక్ కలెక్షన్లతో మళ్లీ టాలీవుడ్ హిట్ పట్టాలనెక్కింది. దీనితో అగ్ర దర్శకుడు అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన తదుపరి సినిమా...