Mouni Roy: అందాలతో పిచ్చెక్కిస్తున్న నాగిని బ్యూటీ
-
1 / 7
Mouni Roy (Image Source : Instragram)
బాలీవుడ్ లో తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న కుర్ర నటీ మౌనీరాయ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. -
2 / 7
Mouni Roy (Image Source : Instragram)
ఈ బుల్లితెరపై సరికొత్త పాత్రలతో సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
3 / 7
Mouni Roy (Image Source : Instragram)
మన తెలుగు వారికి నాగిని సీరియల్ తో దగ్గరైంది. హిందీలో నాగిన్ సీరియల్ తెలుగులో రీమేక్ చేశారు. స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఇంస్టాగ్రామ్ లో 3 కోట్లకు పైగా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. -
4 / 7
Mouni Roy (Image Source : Instragram)
ఈ ముద్దుగుమ్మ పాములాగా నాట్యమాడుతుంటే కుర్ర కారుకు మతి పోతోంది. ఆ తర్వాత మౌనీరాయ్ కి వరుస అవకాశాలు వచ్చాయి. -
5 / 7
Mouni Roy (Image Source : Instragram)
సీరియల్స్ తో వచ్చిన క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి తన నటనతో అందర్ని మెప్పించింది. -
6 / 7
Mouni Roy (Image Source : Instragram)
రీసెంట్ గా బ్రహ్మస్త్రం మూవీలో ఓ మెయిన్ లీడ్ కనిపించి అందర్ని మెప్పించింది. మూవీస్ లోనే కాకుండా ఐటెమ్ సాంగ్స్ తో తన ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసింది. -
7 / 7
Mouni Roy (Image Source : Instragram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఫొటో షూట్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. తాజాగా, దీనికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.