Hansika Motwani : స్లీవ్ లెస్ బ్లౌజ్ తో కుర్రకారు మతి పోగొడుతోన్న బన్నీ హీరోయిన్.. ఫోటోలు వైరల్
-
1 / 8
Hansika Motwani ( Image Source : Instragram )
తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ హీరోయిన్స్ లో హాన్సిక మోత్వానీ కూడా ఒకరు. ఒకప్పుడు ఈమె సినిమాలకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది. -
2 / 8
Hansika Motwani ( Image Source : Instragram)
తెలుగులో తన మొదటి చిత్రంతోనే కుర్ర కారుకు నిద్ర లేకుండా చేసింది. గ్లామర్ బ్యూటీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
3 / 8
Hansika Motwani (Image Source : Instragram)
తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీని సంపాదించుకుంది. అయితే, ఈ ముద్దుగుమ్మ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదొక గాసిప్ వినబడుతూనే ఉండేది. -
4 / 8
Hansika Motwani (Image Source : Instragram)
15 ఏళ్లకే సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, హిందీ భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించింది. వాటిలో కొన్ని సూపర్ అయ్యాయి. -
5 / 8
Hansika Motwani (Image Source : Instragram)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దేశముదురు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ హిట్ అవ్వడంతో రామ్ కంత్రిలో కూడా నటించింది. -
6 / 8
Hansika Motwani (Image Source : Instragram)
ఆ తర్వాత వెనుదిరిగి చూసుకున్నది లేదు. ఆ తరువాత వరుస అవకాశాలు రావడంతో తెలుగు, తమిళం, హిందీలో మూవీస్ చేసింది. -
7 / 8
Hansika Motwani (Image Source : Instragram)
అయితే, గత కొంత కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. వెండి తెరకు బై చెప్పి బుల్లి తెర మీద టీవీ షోలో జడ్జి గా సందడీ చేస్తోంది. -
8 / 8
Hansika Motwani (Image Source : Instragram)
ఇదిలా ఉండగా, తాజాగా కొత్త రకం చీరలో కనిపించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది. దీనికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.