Neha Sharma: బీచ్ లో చరణ్ బ్యూటీ సొగసుల జాతర.. కుర్రకారుకు ఉక్కపోతలే!
-
1 / 8
Image Credit: Twitter
రామ్ చరణ్ సరసన చిరుతలో చేసిన నేహా శర్మ.. తన అందచందాలతో మరోమారు రెచ్చిపోయింది. -
2 / 8
Image Credit: Twitter
తాజాగా ఓ బీచ్ లో సందడి చేసిన ఆమె.. ఓ చెట్టుపై అందంగా వాలి.. కుర్రకారును మత్తులోకి దించింది. -
3 / 8
Image Credit: Twitter
అయితే గతంలోనూ ఈ అమ్మడు బీచ్ లో అందాల ప్రదర్శన చేసింది. అప్పట్లో అవి పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. -
4 / 8
Image Credit: Twitter
నేహా శర్మ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1987 నవంబర్ 21న జన్మించింది. -
5 / 8
Image Credit: Twitter
2007లో వచ్చిన చిరుత సినిమాతో తొలిసారి వెండి తెరకు నేహా పరిచయమైంది. -
6 / 8
Image Credit: Twitter
ఆ తర్వాత కుర్రాడు చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన నటించింది. అయితే ఆ సినిమా సక్సెస్ కాలేదు. -
7 / 8
Image Credit: Twitter
2010లో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన ఈ భామ.. అక్కడ 'క్రూక్' అనే సినిమాతో హిందీ ప్రేక్షకులకు పరిచయమైంది. -
8 / 8
Image Credit: Twitter
ఆ మూవీ తర్వాత హిందీలో వరుసగా చిత్రాలు చేసినప్పటికీ నేహా శర్మకు సక్సెస్ మాత్రం రాలేదు.