Samantha: ఒక్కో ఫొటోకు ఒక్కో క్యాప్షన్.. అందుకే సమంత వేరే లెవల్!
-
1 / 9
Heroine Samantha (Image Source: Samantha Instagram)
స్టార్ హీరోయిన్ సమంత నెట్టింట పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. మనిషి ఎలా జీవించాలో తెలుపుతూ ఒక్కో ఫొటోకు ఒక్కో క్యాప్షన్ ఇస్తూ, ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సమంత పెట్టిన ఫొటో-క్యాప్సన్ కహానీ ఇదే.. -
2 / 9
Heroine Samantha (Image Source: Samantha Instagram)
Say This to Yourself..- ఇది మీకు మీరే చెప్పుకోండి. ప్రతి ఒక్కరూ వేరే వారిపై ఆధారపడకుండా మీకంటూ ఒక మార్గం ఉండాలి. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మీకు మీరే చెప్పుకోవాలి. -
3 / 9
Heroine Samantha (Image Source: Samantha Instagram)
I am grounded, Calm and in Control- నేను స్థిరంగా, ప్రశాంతంగా నా ఆధీనంలో నేను ఉన్నాను. నా స్థాయికి మించి కాకుండా, నా ఆధీనంలో నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. -
4 / 9
Heroine Samantha (Image Source: Samantha Instagram)
I Trust Myself to figure Things Out- నేను విషయాలను తెలుసుకోవడానికి నన్ను నమ్ముకుంటాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా, దానిపై నేను పూర్తి నమ్మకం ఉంచుతాను. -
5 / 9
Heroine Samantha (Image Source: Samantha Instagram)
I Choose Progress Over Perfection- నేను పరిపూర్ణతకు బదులుగా పురోగతిని ఎంచుకుంటాను. నేను చేస్తున్న పని చక్కగా ఉందా? లేదా? అనే దాని కంటే, ఆ పని ఎంత వరకు సక్సెస్ అయిందనే విషయాన్నే పరిగణనలోకి తీసుకుంటాను. -
6 / 9
Heroine Samantha (Image Source: Samantha Instagram)
I Release what i Can't Control and Focus on What i Can- నా చేతులలో లేనిది వదిలేసి, నేనేం చేయగలనో దానిపై మాత్రమే ధ్యాస పెడతాను. నేను చేయలేని వర్క్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా, నాకేం వచ్చో దానిని చేయడంపైనే నా దృష్టిని ఉంచుతాను. -
7 / 9
Heroine Samantha (Image Source: Samantha Instagram)
My Energy Matters- నా శక్తి నాకు ముఖ్యం. నేనేం పని చేయాలన్నా, అందుకు నా శక్తి సామర్థ్యాలేంటో తెలుసుకునే దిగుతాను. -
8 / 9
Heroine Samantha (Image Source: Samantha Instagram)
I Meet This day with Clarity and Confidence- నేను ఈ రోజును స్పష్టత, నమ్మకంతో ప్రారంభిస్తాను. ఈ రోజు నేనేం చేయబోతున్నానో, ఏం చేయాలో అనే దానిపై నాకో స్పష్టత ఉంది. అలాగే దానిని చేయగలననే నమ్మకం నాకుంది. -
9 / 9
Heroine Samantha (Image Source: Samantha Instagram)
Today, I Move with Intention and Self-respect- ఈ రోజు, నేను ఉద్దేశ్యంతో మరియు ఆత్మగౌరవంతో కదులుతాను. ఈ రోజు చేయాల్సిన ప్రతి అంశంపై నాకో ఉద్దేశ్యం ఉంది. దాని కోసం నా ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ముందుకు సాగుతాను.